వరంగల్
ఎస్సై వేధింపులు తట్టుకోలేం.. ఆత్మహత్యకు అనుమతించండి
భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట ఫ్లెక్సీతో దంపతుల నిరసన జయశంకర్‌భూపాలపల్లి/మొగుళ్లపల్లి, వెలుగు : ‘సార్..
Read Moreఒక్కరోజులో ఓరుగల్లు చుట్టేద్దాం .. టూరిజం శాఖ సరికొత్త ప్యాకేజీ
హనుమకొండ హరిత హోటల్ నుంచి బస్సు సౌకర్యం వెయ్యిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, రామప్ప, లక్నవరం, ఫోర్ట్ వరంగల్ ప్రాంతాల్లో పర్యటన ఉద
Read Moreభూమిని అక్రమ పట్టా చేయించుకున్నారని వృద్ధ రైతు ఆత్మహత్యాయత్నం
హనుమకొండ జిల్లా గట్ల నర్సింగాపూర్ లో ఘటన భీమదేవరపల్లి, వెలుగు : తన వాటా భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్నారని మనస్తాపం చెందిన వృద్ధ రైతు ఆత్మ
Read Moreవరంగల్ మ్యూజికల్ గార్డెన్ కు కొత్తకళ
రెండు దశాబ్దాల తర్వాత ప్రస్తుత ప్రభుత్వం ఫోకస్ రూ. 3 కోట్ల నిధులతో స్పీడ్ గా అభివృద్ధి పనులు వరంగల్, వెలుగు : ఉమ్మడి రాష్ట్రంతో పాటు పద
Read Moreకాళేశ్వరం హైవేపై వెహికల్ ఢీకొని మచ్చల జింక మృతి
మహదేవపూర్, వెలుగు : వెహికల్ ఢీ కొని మచ్చల జింక మృతి చెందింది. ఫారెస్ట్ ఆఫీసర్లు, ఎఫ్ఆర్ వో రవి కుమార్ తెలిపిన ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్ల
Read Moreవరంగల్ జూపార్కులో పర్యాటకుల సందడి
వరంగల్ఫొటోగ్రాఫర్ వెలుగు : హంటర్‌రోడ్డులోని జూపార్కుకు ఇటీవల రెండు పులులను తీసుకువచ్చారు. దీంతో ఆదివారం చిరుతలను చూసేందుకు వస్తున్న సందర్శకులతో జూపార
Read Moreవరంగల్ జిల్లా అభివృద్ధికి సహకరించండి : ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి
వరంగల్, వెలుగు: రాజకీయాలకు అతీతంగా గ్రేటర్, వరంగల్ జిల్లా అభివృద్ధికి సహకరించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి ఆదివా
Read Moreబీఆర్ఎస్, కాంగ్రెస్.. సేమ్ టు సేమ్ : కిషన్ రెడ్డ
కేసీఆర్ బాటలోనే రేవంత్ నడుస్తున్నడు: కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పై పదేండ్లకు వ్యతిరేకత వస్తే.. కాంగ్రెస్ పై ఏడాదికే వచ్చిందని కామెంట్ స్థానిక ఎన్నిక
Read Moreపాలకుర్తిలో లారీ బీభత్సం
ఆర్టీసీ బస్సును ఢీకొట్టి పాన్‌షాపులోకి దూసుకెళ్లిన ల
Read Moreజ్వరంతో ఆశ్రమ పాఠశాల స్టూడెంట్ మృతి
వార్డెన్ పట్టించుకోలేదనిబంధువుల ఆందోళన వెంకటాపురం, వెలుగు : జ్వరంతో బాధపడుతూ ఓ ఆశ్రమ పాఠశాల స్టూడెంట్&zwnj
Read Moreవరంగల్ గ్రీన్ ఫీల్డ్ హైవేకు..భూసేకరణ తిప్పలు
సాగు చేసుకుంటున్న భూములు ఇవ్వబోమంటున్న రైతులు బహిరంగ మార్కెట్ రేట్ ప్రకారం కంపెన్సేషన్ చెల్లించాలని డిమాండ్ పరిహారం పెంపులో నిర్లక్ష్యం వహిస్తు
Read Moreపీహెచ్‌సీల్లో మెరుగైన సేవలందించాలి : స్టేట్ హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్
ప్రజలకు వైద్య ఖర్చులు తగ్గించాలి హనుమకొండ, వెలుగు: పీహెచ్ సీల్లో మెరుగైన సేవలందించి, ప్రజల వైద్య ఖర్చులను తగ్గించాలని స్టేట్హెల్త్డైరెక్టర్
Read Moreజనగామ యువకుడికి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్అవార్డు
జనగామ, వెలుగు : జనగామ జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు ఇండియన్బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కాడు. ఈనెల 15న ఢిల్లీలోని ఎన్సీఆర్లో నిర్వహించిన యాన్య
Read More












