వరంగల్

పంచె పైకి ఎగ్గట్టాడు... కింద పడ్డాడు.. ఇంతకీ ఏం జరిగిందంటే.. 

బీఆర్‌ఎస్ నేత, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎక్కడున్నా.. ఆ సందడే వేరు. కిందపడినా తన పట్టుదల వీడరు. ధర్మసాగర్ మండలంలో సీఎం కప్

Read More

వరంగల్ లో కరపత్రాల కలకలం.. GWMC స్థలాలు అమ్ముతున్నా పట్టించుకోరా..?

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కరపత్రాల కలకలం రేగింది.  నగర అభివృద్ధి కాంక్షించే పౌరుల పేరుతో కరపత్రాలను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తు

Read More

భూవివాదంలో ఎస్సై సస్పెన్షన్

వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ ఎస్సై వీరేందర్ సస్పెండ్ చేశారు. రఘునాథపల్లి ఎస్సైగా పని చేసిన ఎన్. వీరేందర్ గతంలో ఓ వ్యవసాయ భూవివాదంలో తలదూర్చారు. ఈ కేసులో ని

Read More

ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ పై అట్రాసిటీ కేసు

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం (మే 13) ఎంజీఎంలో చికిత్స ప

Read More

పరిహారం ఇస్తలేరు.. పనులు చేస్తలేరు

ముందుకు సాగని వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్నర్‌‌‌‌

Read More

వేర్వేరు చోట్ల ఇద్దరు ఆత్మహత్య

రఘునాథపల్లి, వెలుగు: ఉరి వేసుకొని ఓ ఆటో డ్రైవర్‌‌‌‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లిలో శనివారం జరిగింది. స్థా

Read More

ఎస్‌‌‌‌డీఎఫ్‌‌‌‌పై ఎడతెగని లొల్లి

శంకర్‌‌‌‌ నాయక్‌‌‌‌ వర్సెస్‌‌‌‌ మహబూబాబాద్‌‌‌‌ మున్సిపల్‌&zwnj

Read More

పల్లె దవాఖానాల పనులు ముందుకు సాగుతలె..

ఏడాదైనా పూర్తి కాని మొదటి విడత పనులు టెండర్ ‌‌‌‌‌‌‌‌ దశలోనే ఆగిన రెండో విడత తాజాగా మరో 47 బిల్డింగ్ &zw

Read More

భారీ బందోబస్తు మధ్య ముగిసిన సోని అంత్యక్రియలు

భారీ బందోబస్తు మధ్య ముగిసిన సోని అంత్యక్రియలు తరలివచ్చిన జేపీఎస్​లు,  ప్రజా సంఘాల కార్యకర్తలు వరంగల్/నర్సంపేట, వెలుగు : జూనియర్  పం

Read More

వరంగల్ ఎంజీఎం డాక్టర్ల నిర్లక్ష్యం.. వైద్యం వికటించి రాములు మృతి

వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో  ఓ వ్యక్తి మృతి చెందాడు. వైద్యం వికటించి కాసు రాములు అనే వ్యక్తి చనిపోయాడు. మే 13వ తేదీన మధ

Read More

చెరువులను మొరంతో పూడ్చేసి.. ఇండ్లు కడుతున్రు

      శిఖం భూములు, ఎఫ్ టీఎల్ పరిధిలో వెంచర్లు, కాలనీలు     ఆక్రమణకు గురవుతున్న చెరువులు     బీఆ

Read More

ప్రతీ ఎకరాకు పరిహారమిస్తం : సింగిరెడ్డి నిరంజన్‍ రెడ్డి

వరంగల్‍/నర్సంపేట, వెలుగు: అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు  ప్రతీ ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్టపరిహారం అందించనున్నట్లు  వ్యవసాయ శాఖ మ

Read More

ధాన్యం కొనడం లేదని.. ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్న రైతులు

మహబూబాబాద్​అర్బన్, వెలుగు : ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే హరిప్ర

Read More