దేశంలో ప్రకంపనలు సృష్టించిన పెగాసస్ స్నూపింగ్ కేసుపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. దర్యాప్తు ప్యానెల్ కు మరో నాలుగు వారాల గడుపునిచ్చింది. జూన్ 20,2022లోగా కేసుకు సంబంధించిన రిపోర్టును సమర్పించాలని సాంకేతిక కమిటీని ఆదేశించింది.