వాకర్స్​ అసోసియేషన్​కు ఎమ్మెల్యే సన్మానం

నిజామాబాద్​అర్బన్, వెలుగు: ఇటీవల కొత్తగా ఎన్నికైన రాజారాం స్టేడియం వాకర్స్​అసోసియేషన్ ప్రతినిధులు ఆదివారం ఎమ్మెల్యే ధన్​పాల్ ​సూర్యనారాయణను కలిశారు. ఈ సందర్భంగా అసోసియేషన్​సభ్యులను ఎమ్మెల్యే అభినందనలు తెలియజేసి, సన్మానించారు.

కార్యక్రమంలో వాకర్స్​అసోసియేషన్​అధ్యక్షుడు రవి, ప్రధాన కార్యదర్శి ఈశ్వర్, ట్రెజరర్​ గంగాధర్, ఉపాధ్యక్షుడు దీపక్​పాల్గొన్నారు.