ధోనీ, కోహ్లీలకు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డులు

ధోనీ, కోహ్లీలకు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డులు
టీమిండియా పరుగుల మిషెన్ వీరాట్ కోహ్లీ, మాజీ సారథి ఎంఎస్ ధోనీలకు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చాయి. వీరాట్ కోహ్లీకి  వన్డే క్రికెట్ ఆఫ్ ది డికేడ్ అవార్డ్ కు ఎంపికయ్యాడు.  వన్డేలో 12 వేలకు పైగా రన్స్, 39 సెంచరీలు, 48 ఆఫ్ సెంచరీలు , 61.83 సగటు, 112 క్యాచ్ లు, 2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ సత్తా చాటడంతో ఈ దశాబ్దపు బెస్ట్ వన్డే ప్లేయర్ గా నిలిచాడు. మాజీ సారథి ఎంఎస్ ధోనీని  ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్  ది డికేడ్ అవార్డ్ వరించింది. 2011లో ఇంగ్లాండ్ లోని నాటింగ్ హోమ్ లో జరిగిన టెస్టు మ్యాచ్ లో  ఇయాన్ బెల్ రన్ ఔట్ లో ధోని వ్యవహరించిన క్రీడా స్ఫూర్తికి ఈ అవార్డ్ వచ్చిందని ఐసీసీ తెలిపింది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ ఐసీసీ టెస్ట్ క్రికెట్ ఆఫ్ ది డికేడ్ అవార్డ్ లభించింది. M S Dhoni wins the ICC Spirit of Cricket Award of the Decade. The former India captain was chosen by fans unanimously for his gesture of calling back England batsman Ian Bell after a bizarre run out in the Nottingham Test in 2011: International Cricket Council (Pic Source: ICC) pic.twitter.com/LZr3lpcbgU — ANI (@ANI) December 28, 2020   M S Dhoni wins the ICC Spirit of Cricket Award of the Decade. The former India captain was chosen by fans unanimously for his gesture of calling back England batsman Ian Bell after a bizarre run out in the Nottingham Test in 2011: International Cricket Council (Pic Source: ICC) pic.twitter.com/LZr3lpcbgU — ANI (@ANI) December 28, 2020