వెలుగు ఎక్స్‌క్లుసివ్

మోదీతో సబ్​కా వికాస్​ కాదు .. దేశ్​కా సత్తెనాశ్ : కేసీఆర్​

అచ్చే దిన్ కాదు.. అంతా సచ్చే దిన్​ చార్​ సౌ పార్ ​అంటున్నరు.. 200 సీట్లు కూడా దాటయ్​ సెంట్రల్​లో బీజేపీ, కాంగ్రెస్​ గవర్నమెంట్​ రాదు.. ప్రాంతీయ

Read More

సన్నాసులు, దద్దమ్మలు అంటే ఊరుకోం : భట్టి విక్రమార్క

కేసీఆర్​ నీ భాష మార్చుకో నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే.. అందుకే బీఆర్ఎస్​ గల్లంతైంది ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు ఒక్క సీటు కూడా రాదని కామెంట్​ బో

Read More

మోదీ గ్యారంటీలకు వారంటీ లేదు : సీఎం రేవంత్​రెడ్డి

బీజేపీ పని ఖతం.. కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్​ సర్కారే  మోదీ చెప్పిన ఏటా రెండు కోట్ల జాబ్స్​ ఏడికి పోయినయ్​? అత్యధిక నిరుద్యోగులున్న దేశంగా

Read More

భూముల నుంచి ఆ ఇద్దరు రైతుల్ని ఖాళీ చేయించొద్దు : హైకోర్టు

భూసేకరణ ప్రక్రియ జరుపుకోవచ్చు ట్రిపుల్ ఆర్ భూసేకరణపై ఎన్​హెచ్ఏఐకు ఆదేశం హైదరాబాద్, వెలుగు: రీజినల్‌‌‌‌ రింగ్‌‌

Read More

ఇండిపెండెంట్లతో టెన్షన్..​ అటీటూ అయితే.. అంతే సంగతులు

నోటాకు పెరుగుతున్న ఓట్లు ఈసారి పోటీలో 39 మంది అభ్యర్థులు ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన యాదాద్రి, వెలుగు : భువనగిరి లోక్​సభ పరిధి

Read More

కాకా హయాంలోనే పెద్దపల్లి అభివృద్ధి : మంత్రి శ్రీధర్ బాబు

జేపీ నడ్డా అవగాహన లేకుండా అబద్ధాలు మాట్లాడిండు వైట్​ పేపర్ లాంటి వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపు మూడోసారి మోదీ అధికారంలోకి

Read More

టీడీపీ ఆఫీసు చుట్టూ .. ఎంపీ అభ్యర్థుల చక్కర్లు

ఎన్డీయే కూటమిలో భాగంగా తమకే సపోర్టంటున్న బీజేపీ పాత పరిచయాలతో మద్దతు కోరుతున్న బీఆర్ఎస్ అభ్యర్థి తెలుగు తమ్ముళ్ల ఓట్లపై కాంగ్రెస్ లోనూ ఆశలు ఇ

Read More

చెట్లకు కరెన్సీ నోట్లు కాస్తాయట!.. శ్రీగంధం చెట్లతో సిరులు కురుస్తాయని బురిడీ

మంచిర్యాల జిల్లాలో జోరుగా ఫామ్ ల్యాండ్స్ దందా  ఎకరాల్లో భూములు కొని గుంటల్లో అమ్ముతున్నరు   15 ఏండ్లలో లక్షల్లో ఆదాయం అంటూ బోల్తా కొట

Read More

తెలంగాణలో రైతు భరోసా వచ్చింది .. మొత్తం 68.99 లక్షల మందికి లబ్ధి

అన్నదాతల అకౌంట్లలో రెండో విడత డబ్బులు జమ 5 ఎకరాలకుపైగా భూమి ఉన్నోళ్లకు మొదలైన సాయం  7 ఎకరాల వరకు ఉన్న రైతుల అకౌంట్లలోకి పడిన పైసలు రేపటి

Read More

ఇయ్యాల, రేపు భారీ వర్షాలు .. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

భగ్గుమన్న ఉత్తర తెలంగాణ.. కాస్త చల్లబడ్డ దక్షిణ జిల్లాలు జగిత్యాల జిల్లా అల్లీపూర్‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

రాక్ బ్యాండ్.. ర్యాప్ సాంగ్స్ వినండి.. వెళ్లి ఓటేయండి

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో ఓటు విలువను తెలియజేస్తూ, ఓటింగ్​శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వ సంస్థలతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్

Read More

పింక్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ అంటే ఏమిటి?

పింక్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం వసూలు చేసే ఏ విధమైన పన్ను కాద

Read More

కాంగ్రెస్​ సర్కారు కొసముట్టది .. అత్యాశకు పోయి ప్రజలు ఓటేసిన్రు: కేసీఆర్​

ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే కరెంట్ కోతలతో వెయ్యి కోట్ల పరిశ్రమ మద్రాస్​కు తరలిపోయింది తంబాకు నములుడు తప్ప బండి సంజయ్​కేం

Read More