వాస్తు రచ్చ : వాషింగ్ మెషీన్ ఏ దేశంలో ఎక్కడ పెడతారు..?

నచ్చిన వస్తువును నచ్చిన ప్రదేశంలో పెట్టుకోవడమే తప్పించి.. సంబంధం లేదనుకుంటారు చాలా మంది. కొందరు మాత్రం కచ్చితంగా వాస్తును ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఇంతకీ ఆవిడ చేసిన ట్వీట్ ఏంటంటే.. యూకేలో వాషింగ్ మెషిన్లను వంటగదిలో ఉంచుతారు. అదే జర్మనీలో ప్రత్యేకమైన పాటించి తీరతారు. అయితే మెలిస్ అనే మహిళ గదిలో లేదంటే బాత్రూంలో చేసిన 'వాషింగ్ మెషిన్ వాస్తు' అనే ట్వీట్ అమర్చుకుంటారు.

 'ఇంతకీ వంట గదికి.. వాషింగ్ మెషిన్ కి సంబంధం ఉందా? లేదా?” అని ఆమె నెటిజన్స్ అభిప్రాయం కోరింది. ఆమె పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అయ్యింది. మురికి దుస్తులు వంటగదిలో ఉతకడం ఏంటన్న అనుమానాన్ని చాలా మంది వ్యక్తం చేశారు. యూకే ప్రజలు కౌంటర్ ఇవ్వగా.. దానికి బదులుగా జర్మనీలు గట్టి కౌంటర్ ఇచ్చారు. మధ్యలో మిగతా దేశాల ప్రజలు తమ వాషింగ్ మెషిన్ ఫొటోలను పోస్ట్ చేశారు. 

అయితే ఆ ట్వీట్ అర్థంకాక చాలా మంది తికమకపడ్డారు. యాభై ఏడు వేల మంది ఆ ట్వీట్ను లైక్ చేయగా.. రెండు లక్షల మందికి పైగా రీ-ట్వీట్ చేశారు. సందట్లో సడేమియా అన్నట్లు జర్మన్ల ఐడియా వచ్చిన ఒక వ్యక్తి... తన వాషింగ్ మెషీన్ను కిచెన్ నుంచి బాత్రూంలోకి షిఫ్ట్ చేసి ఆ ఫొటోలను వైరల్ చేశాడు.