లక్నోలో పట్టాలు తప్పిన రైలు..

లక్నోలో పట్టాలు తప్పిన రైలు..
ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నో సమీపంలో రైలు ప్రమాదం జరిగింది. అమృత్ సర్ నుంచి జై నగర్ వెళ్తున్న షహీన్ ఎక్స్ ప్రెస్ చార్ బాగ్ స్టేషన్ లో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో రెండో బోగీలు రైలు నుంచి విడిపోయాయి. ప్రమాద సమయంలో రెండు బోగీల్లో 155 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు అధికారులు.ఐతే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. సహాయక చర్యలను వేగవంతం చేశారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. see more news శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో చిరుత నువ్వే నా హీరో.. మిస్‌ యూ డాడీ   ఆ రెండింటిని చూస్తే అస్సలు ఆగలేను..   Two coaches of 04674 Amritsar to Jaynagar derailed at Charbagh station of Lucknow division. No injuries or casualties reported. More details awaited. pic.twitter.com/GUMsmUdg6b — ANI UP (@ANINewsUP) January 18, 2021