జమ్మూకశ్మీర్ లోని హైల్యాండ్ పార్క్ లో తులిప్ ఫ్లవర్స్ ఆకట్టుకుంటున్నాయి. 5 రకాల వెరైటీలు టూరిస్టుల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. రంగురంగుల పూలల్లో ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు టూరిస్టులు. కత్రా, పాట్నిటాప్ తో పాటు హైల్యాండ్ ను కూడా విజిట్ చేయాలని కోరుతున్నారు నిర్వాహకులు.
