లడ్డూ నెయ్యిలో కల్తీ వాస్తవమే:టీటీడీ ఈవో శ్యామలారావు

టీటీడీ లడ్డూ కల్తీ వివాదంపై స్పందించిన ఈవో శ్యామలరావు మీడియా ముందుకు వచ్చారు. లడ్డూలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగింది వాస్తవమే అన్నారు. ల్యాబ్ పరీక్షల్లో నెయ్యి క్వాలిటీ లేదని తేలిందన్నారు. 

ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యిలో క్వాలిటీ లేదని రిపోర్టులు చెబుతున్నాయన్నారు.నాలుగు ట్యాంకుల్లో నెయ్యి క్వాలిటీ లేదని గుర్తించాం..నెయ్యి సరఫరా చేసేవాళ్లకు వార్నింగ్ కూడా ఇచ్చామన్నారు శ్యామలారావు. గుజరాత్లోని NDDB ల్యాబ్కు శాంపిల్స్ పంపించాం..నెయ్యిలో23శాతం కల్తీ ఉన్నట్లు తేలిందన్నారు టీటీడీ ఆలయ ఈవో శ్యామలారావు.

ALSO READ | అంతా చంద్రబాబు కట్టు కథ.. తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన జగన్