కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ మండలం జగన్నాథ్ పూర్ ప్రాజెక్ట్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లను అధికారులు పట్టుకున్నారు. మైనింగ్ ఏడీ నాగరాజు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఖాలిక్ అహ్మద్, ఇరిగేషన్ అధికారుల ఆకస్మిక తనిఖీలు చేసి ఈ మూడు ట్రాక్టర్లను పట్టుకున్నారు. అనంతరం వీటిని సేఫ్ కస్టడీ కోసం కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్ లేకుండా ఇసుక తరలిస్తే వాహనాలకు ఫైన్ వేస్తామని, మళ్లీ రిపీట్ చేస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు
కాగజ్ నగర్ మండలంలో ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
- ఆదిలాబాద్
- May 30, 2024
లేటెస్ట్
- రైల్వేలో మేనేజర్ పోస్టులు.. బీఈ, బీటెక్ పాస్ అయినోళ్లు అప్లై చేసుకోండి..
- Suzlon Stock: పడిపోతున్న సుజ్లాన్ స్టాక్.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఇదే..
- Vastu Tips:ఈశాన్యంలో రాళ్ల దిబ్బలు ఉండచ్చా.. రెండు సింహద్వారాలుంటే ఎక్కడ ఉండాలి..
- Sonu Sood : ఫిష్ వెంకట్ కుటుంబానికి సోనూ సూద్ ఆర్థిక సహాయం.. అండగా ఉంటానని హామీ!
- కంబోడియా-థాయిలాండ్ వెళ్తున్నారా.. ఈ ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి.. భారత్ సలహా
- ఎమ్మెల్యే ప్రశాంతి కేసులో విచారణకు రాలేనన్న మాజీ మంత్రి అనిల్ కుమార్...
- వానల కాలం జాగ్రత్త.. చూడండి.. హైదరాబాద్లో ఎంత ఘోరం జరిగిందో..!
- Telangana kitchen : పచ్చి పులుసుల్లో వెరైటీలు.. వీటిని ట్రై చేయండి.. లొట్టలేసుకుంటూ తింటారు..!
- హైదరాబాద్లో ప్రీ లాంచ్ స్కాం.. నిండా ముంచేశారు.. ఒక్కొక్కరు రూ. 10 లక్షల నుంచి.. కోటిన్నర దాకా కట్టారు !
- ఐటీ ఉద్యోగులకు బుధవారం వర్క్ ఫ్రం హోం : బెంగళూరులో ఎందుకీ ప్రయోగం..!
