టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు మరో స్వర్ణ పతకం దక్కింది. పురుషుల సింగిల్స్ SH 6 ఫైనల్లో హాంకాంగ్ కు చెందిన చు మాన్ కై పై కృష్ణనాగర్ గెలిపొంది భారత్ కు 5వ గోల్డ్ మెడల్ ను సాధించి పెట్టాడు. పాలాలింపిక్స్ లో బ్యాడ్మింటన్ లో ఇది రెండో బంగారు పతకం. నిన్న SL-3లో పురుషుల సింగిల్స్ లో ప్రమోద్ భగత్ గోల్డ్ మెడల్ సాధించాడు.
