కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొగ మంచు కారణంగా ఇవాళ ఉదయం కుతిరన్ దగ్గర హైవేపై వరుసగా ఏడు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా… పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాదంలో మొత్తం ఏడు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఓ లారీ, వ్యాన్ తో పాటు… పలు కార్లు ఉన్నాయి.
Thrissur: Three people killed after seven vehicles including lorries and cars collided at Kuthiran, today morning#Kerala pic.twitter.com/4h8w29PEl6
— ANI (@ANI) December 31, 2020
