కల్వకుర్తి మార్కెట్ పాలకవర్గమిదే

కల్వకుర్తి, వెలుగు : కల్వకుర్తి అగ్రికల్చర్  మార్కెట్  కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలకవర్గాన్ని నియమించింది. చైర్మన్ గా పాక మనీలా, వైస్  చైర్మన్ గా దేశినేని పండిత్​రావు, కమిటీ మెంబర్లుగా మెరుగు నారాయణ, పాలెపు కొండల్, పాతులావత్ భీమ్లా నాయక్, పసుల రమాకాంత్ రెడ్డి, కేశమల్ల కృష్ణయ్య

 చెక్క రాజశేఖర్, షేక్ ముస్తఫా, కానుల యాదయ్య, సయ్యద్  అన్సుద్దీన్, గోలి రామకృష్ణారెడ్డి, దాచేపల్లి శ్రీనివాసులు, గోపిరెడ్డి రాంరెడ్డి నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.