పెట్రోల్, డీజిల్ లను GST పరిధిలోకి తీసుకురావాలటే GST కౌన్సిల్ రికమండేషన్ తప్పనిసరి

పెట్రోల్, డీజిల్ లను GST పరిధిలోకి తీసుకురావాలటే GST కౌన్సిల్ రికమండేషన్ తప్పనిసరి

పెట్రోల్, డీజిల్ లను GST పరిధిలోకి తీసుకురావాలటే GST కౌన్సిల్ రికమండేషన్ తప్పనిసరి అన్నారు కేంద్ర ఆర్థిక శాఖా సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్. అయితే కౌన్సిల్ ఇప్పటివరకు అలాంటి ప్రతిపాదన ఏదీ చేయలేదని చెప్పారు. పెట్రోల్, డీజిల్ ను GSTలోకి చేర్చే విషయంలో రాజ్యసభలో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు అనురాగ్ ఠాకూర్.