న్యూఢిల్లీ: వ్యాపారాలన్నింటినీ రీస్ట్రక్చర్ చేయాలని, రూల్స్‌ను ఫాలో కావాలని జాక్‌మాకు చెందిన ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ యాంట్ గ్రూప్‌ను చైనీస్ సెంట్రల్ బ్యాంక్ ఆదేశించింది. యాంట్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్‌లను పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ప్రశ్నించింది. బిజినెస్ రీస్ట్రక్చర్ ప్లాన్‌ను రెడీ చేయాలని , ఎప్పట్లోగా అమలు చేస్తారో చెప్పాలని ఆదేశించింది. దీంతో క్రెడిట్, ఇన్సూరెన్స్, వెల్త్ మేనేజ్‌మెంట్ బిజినెస్‌లను యాంట్ గ్రూప్ రీస్ట్రక్చర్ చేయాల్సి వస్తుంది. యాంట్ గ్రూప్‌లో గవర్నెన్స్ బాగోలేదని, రెగ్యులేటరీ నిబంధనలను కంపెనీ ఫాలో కావడం లేదని చైనా సెంట్రల్ బ్యాంక్ సీరియస్ అయింది.
for more News…
ప్రపంచం మెచ్చిన పెయింటర్
పీఆర్సీపై హామీలు ఏమైనయ్?
వెంటనే జాబ్స్‌లోకి తీసుకోవాలె
