అన్ని వర్గాలకు బీజేపీ న్యాయం చేసింది

అన్ని వర్గాలకు బీజేపీ న్యాయం చేసింది

అన్ని వర్గాలకు బీజేపీ న్యాయం చేసిందన్నారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఎవరినీ సంతృప్తి పరిచే ప్రయత్నం చేయలేదన్నారు. దేశాభివృద్ధి, సమాజం కోసమే రాజకీయాలు చేయాలన్నారు. అస్సాంలోని బిశ్వనాథ్, గోలాఘాట్  నియోజకవర్గాల్లో రాజ్ నాథ్ ప్రచారం చేశారు. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన... తరుణ్ గొగోయ్ ఎన్నడూ AIUDF తో చేతులు కలపలేదని... ఇప్పుడు ఓట్ల కోసం  కాంగ్రెస్ AIUDF తో జట్టు కట్టిందన్నారు రాజ్ నాథ్.