BAC సమావేశం: BRS, MIM వాకౌట్పై మంత్రి శ్రీధర్ బాబు సీరియస్

బీఏసీ సమావేశం నుండి బీఆర్ఎస్, ఎఐఎం వాకౌట్ చేయడంపై మంత్రి శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. ఉమ్మడి ఏపీలో, అదే విధంగా గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో అందరి ఆలోచనల మేరకు బీఏసీపై చర్చ జరుగుతూ వచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సభ ఎన్ని రోజులు జరపాలి అనేది స్పీకర్ నిర్ణయని అన్నారు. 

బీఏసీ అంటే చాయ్, బిస్కెట్ సమావేశంలా మార్చారని హరీష్ రావు చేసిన కామెంట్స్ పై ఘాటుగా స్పందించారు. గత పదేళ్ళలో భట్టి చాయ్ బిస్కెట్ తాగి వచ్చారా? అని ప్రశ్నించారు.  సభ ఈ వారం రోజులు జరిగే అవకాశం ఉంటుందని స్పంష్టం చేశారు. స్పీకర్ ను BRS, - MIM అవమానించిందని మండి పడ్డారు.

ALSO READ | ముగిసిన బీఏసీ సమావేశం.. బీఆర్ఎస్, ఎంఐఎం వాకౌట్