తెలంగాణం

న్యూఇయర్​ సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

అంతా మంచి జరగాలని కోరుకున్న భక్తులు   న్యూ ఇయర్ ​సందర్భంగా బుధవారం సిటీలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కొత్త ఏడాదిలో అంతా మంచి జరగాలని

Read More

విద్యార్థులను చితకబాదిన పీఈటీ

ఉదయం వ్యాయామం చేసేందుకు నిద్ర లేవలేదని..  కోపంతో ఊగిపోతూ విద్యార్థులపై దాడి చేసిండు  మెట్ పల్లి టౌన్ బీసీ బాలుర గురుకుల స్కూల్​ లో ఘట

Read More

రెజ్లింగ్ లో గణేశ్​కు గోల్డ్​ మెడల్

హనుమకొండ సిటీ, వెలుగు:  సీఎం కప్ రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో హనుమకొండకు చెందిన గణేశ్ సత్తా చాటాడు.​ సబ్ జూనియర్ 60 కేజీల విభాగంలో గోల్డ్ మెడ

Read More

అండర్‌‌ ట్రయల్‌‌ ఖైదీల్లో మార్పు రావాలి

 క్షణికావేశంలో చేసిన తప్పులకు కుటుంబాలు బలవుతున్నాయి మైనార్టీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోంది మంత్రి ఉత్తమ్‌‌కుమార్&z

Read More

‘వాహన్​ సారథి’ లేట్!..జనవరి నుంచి అమలు అనుకున్న ఆర్టీఏ ఆఫీసర్లు

టెక్నికల్ ఇష్యూస్ తో  మరో నెల లేటయ్యే చాన్స్   సికింద్రాబాద్​లో పైలట్ ప్రాజెక్ట్ అమలుకు సన్నాహాలు హైదరాబాద్​సిటీ, వెలుగు: తెల

Read More

న్యూ ఇయర్ కిక్కు 1,694 కోట్లు.. ఇదీ వారం రోజుల్లో అమ్ముడైన లిక్కర్​ లెక్క

హైదరాబాద్, వెలుగు: న్యూ ఇయర్​ వేడుకల సందర్భంగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. డిసెంబర్​ 31 అర్ధరాత్రి 12 గంటల వరకు లిక్కర్

Read More

మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన మల్లోజుల తారక్క

ఆమెతో పాటు మరో 10 మంది.. భద్రాచలం, వెలుగు : మావోయిస్ట్‌ అగ్రనేత మల్లోజుల తారక్క బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​ఎదుట లొంగిపోయార

Read More

రామకృష్ణ మఠంలో ఘనంగా కల్పతరు పర్వదిన వేడుకలు

ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ    ముషీరాబాద్,వెలుగు:  హైదరాబాద్ లోని రామకృష్ణ మఠంలో కల్పతరు పర్వదిన వేడుకలు బుధవారం ఘనంగ

Read More

షార్ట్‌‌ సర్క్యూట్‌‌తో  ఇల్లు దగ్ధం..మహిళ  సజీవ దహనం

మహబూబ్‌‌నగర్‌‌ జిల్లా మిడ్జిల్‌‌లో ఘటన మిడ్జిల్, వెలుగు : షార్ట్‌‌ సర్క్యూట్‌‌ కారణంగా ఎగిసి

Read More

మోపెడ్‌‌ను ఢీకొట్టిన కారు, దంపతులు మృతి

జగిత్యాల జిల్లా ధర్మపురి సమీపంలో ప్రమాదం ధర్మపురి/జగిత్యాల, వెలుగు : టీవీఎస్‌‌ ఎక్సెల్‌‌ను కారు ఢీకొట్టడంతో భార్యాభర్తలు చ

Read More

నకిలీ మందులు సరఫరా చేసేవారిపై కఠిన చర్యలు : మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిషేధిత, నకిలీ మందుల సరఫరా, ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్ముతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్ర

Read More

మాంజా దారం గొంతు కోసింది!

భద్రాద్రి జిల్లా కొత్తగూడెం  టౌన్ లో ఘటన భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పతంగి మాంజా గొంతుకు కోసుకుని వ్యక్తి సీరియస్  అయ్యాడు. ఈ ఘటన

Read More

బీసీలకు కాంగ్రెస్​ సర్కారు తీరని అన్యాయం : కల్వకుంట్ల కవిత

రేపు బీసీ మహాసభ: కవిత  పోస్టర్ ఆవిష్కరణ హైదరాబాద్, వెలుగు: బీసీలకు కాంగ్రెస్​ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తున్నదని బీఆర్ఎస్ ​ఎమ్మెల్సీ కల్వకుం

Read More