తెలంగాణం

త్వరలోనే మరో మూడు బెర్తులు భర్తీ : మహేశ్ గౌడ్

మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం: మహేశ్ గౌడ్  హైదరాబాద్/మలక్‌‌‌‌పేట, వెలుగు: సామాజిక సమతుల్యతను పాటిస్తూ మంత్రివర్

Read More

గోదావరి తీరం.. కన్నీటి సంద్రం.. మేడిగడ్డ బ్యారేజీ నుంచి 6 మృతదేహాలు వెలికితీత

పిల్లల జాడ కోసం రాత్రంతా నది వద్దే జాగారం చేసిన కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యువకుల మృతితో కన్నీరుమున్నీరు అంబటిపల

Read More

కొల్లూరు సమీపంలో ట్రాక్టర్‌‌ను ఢీకొట్టిన బైక్‌‌.. తల్లీకొడుకు మృతి..

మహబూబ్‌‌నగ్‌‌ర జిల్లా కొల్లూరు సమీపంలో ప్రమాదం నవాబుపేట, వెలుగు : ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌‌ను బైక్‌&zwnj

Read More

మంత్రి పదవులు దక్కనోళ్లకు బుజ్జగింపులు

హైకమాండ్ ఆదేశాలతో రంగంలోకి మీనాక్షి నటరాజన్, మహేశ్ గౌడ్, పొన్నం  కేబినెట్​లో బెర్త్ దక్కని సీనియర్ల ఇండ్లకు వెళ్లి చర్చలు  తదుపరి విస

Read More

చందమామ పేరుతో ఆన్‌‌లైన్‌‌ మోసాలు..తక్కువ ధరకే డిజిటల్‌‌ పుస్తకాలంటూ ఆఫర్లు

  డబ్బులు కట్టాక స్పందన కరువు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ఆన్‌‌లైన్‌‌లోనే ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు యాద

Read More

ఫోన్ ట్యాపింగ్‌‌‌‌ కేసు.. సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విచారణలో ప్రభాకర్ రావు ఏం చెప్తారు..?

ఫోన్ ట్యాపింగ్‌‌‌‌ కేసులో ఏ1గా ఎస్ఐబీ మాజీ చీఫ్ అమెరికా నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్​కు.. ఇమిగ్రేషన్ ప్రాసెస్ తర్వాత తన ని

Read More

నిజామాబాద్ జిల్లాకు మళ్లీ నిరాశే .. కేబినెట్​ విస్తరణలో దక్కని స్థానం

బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డికి హైకమాండ్​ బుజ్జగింపులు త్వరలో జరిగే విస్తరణలో చాన్స్​ఉంటుందని హామీ  నిజామాబాద్​, వెలుగు:  రాష్ట

Read More

కదలని రుతుపవనాలు.. ఇప్పట్లో వాన లేనట్టేనా..? వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే..

ప్రారంభంలోనే భారీ వర్షాలు పడడంతో తేమంతా ఖాళీ అల్పపీడనం లేదా వాయుగుండం ఏర్పడితేనే మళ్లీ యాక్టివ్​ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోకి నైరుతి రుతు

Read More

మెదక్‌‌ జిల్లాలో ఇద్దరి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

గ్రామస్తులు మందలించడంతో మహిళ సూసైడ్‌‌ తననే బాధ్యుడిని చేస్తారన్న భయంతో యువకుడు.. మెదక్‌‌ జిల్లా హవేలిఘనపూర్‌‌ మండ

Read More

బడులు తెరిచే రోజే స్టూడెంట్స్ కు.. టెక్స్ట్​బుక్స్, యూనిఫామ్స్

మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు: వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12న బడులు తెరుచుకోనున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైమరీ, అప్పర్ ప్రైమ

Read More

ఇక శాఖల కూర్పు.. కొత్త మంత్రులకు.. డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ల కేటాయింపుపై సీఎం కసరత్తు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్​లోకి కొత్తగా తీసుకున్న ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం రేవంత్ రెడ్డి​ కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఇత

Read More

కొండంతా జనమే..భక్తులతో కిక్కిరిసిన యాదగిరిగుట్ట

వేసవి సెలవులు ముగుస్తుండడంతో భారీ సంఖ్యలో తరలొచ్చిన భక్తులు ధర్మదర్శనానికి 5, స్పెషల్‌‌ దర్శనానికి రెండున్నర గంటల టైం ఆదివారం ఒక్కరోజ

Read More

జూన్ 9న రైతులతో కేంద్రమంత్రి ముఖాముఖి

హైదరాబాద్​ చేరుకున్న శివరాజ్​సింగ్​ చౌహాన్​ శంషాబాద్, వెలుగు: వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేందుకు కే

Read More