తెలంగాణం

 నిర్మల్ పట్టణంలో ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

నిర్మల్, వెలుగు: చత్రపతి శివాజీ మహారాజ్ 352వ పట్టాభిషేక వార్షికోత్సవాన్ని సోమవారం నిర్మల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. శాస్త్రినగర్​లోని ఆధ్యాత్మిక, ప

Read More

జగన్నాథ్పూర్ ప్రాజెక్టును పరిశీలించిన కేంద్ర బృందం..19 ఏండ్లు అయినా  కంప్లీట్ కాకపోవడంపై ఆరా

కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ మండలం జగన్నాథ్​పూర్ ప్రాజెక్టును కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ బృందం సోమవారం పరిశీలించింది. బృందంలోని సభ్యులు పెట్రోలియం

Read More

ఖమ్మం జిల్లాలో సమన్వయంతో విపత్తు నిర్వహణ చేపట్టాలి : కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు​: విపత్తు నిర్వహణ కార్యక్రమాలను సమన్వయంతో చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. ఈ విషయమై సోమవారం కల

Read More

కొత్తగూడెంలో సింగరేణి మెయిన్ హాస్పిటల్ఎదుట నిరసన

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్​హాస్పిటల్​ ఎదుట సింగరేణి కాలరీస్​ వర్కర్స్​ యూనియన్​ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు.

Read More

అప్పట్లో ప్రధాని నెహ్రూకు ఆపరేషన్ చేసిన కరీంనగర్ డాక్టర్ కన్నుమూత

కరీంనగర్ టౌన్, వెలుగు: భారత తొలి ప్రధాని జవహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాల్&zw

Read More

పోలింగ్ బూత్ రూల్స్ మారాయి.. ఇక నుంచి ఫ్యామిలీ మొత్తానికి ఒకే చోట ఓటింగ్

కొత్త పోలింగ్​ కేంద్రాలూ ఏర్పాటు చేయాలి : కలెక్టర్లకు సీఈఓ ఆదేశం  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఓటర్ల జాబితాను త్వరలో సరిచేయనున్నారు. &nb

Read More

అర్హులకు మాత్రమే పథకాలు అందించాలి : బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్లు గౌడ్

నస్పూర్, వెలుగు: అర్హులైన వారికి మాత్రమే రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్లు గౌడ్ డిమాండ్

Read More

సుప్రీంకోర్టు సెట్ వేసి.. జడ్జి పేరుతో లైవ్ విచారణ.. రిటైర్డ్ ఇంజినీర్ నుంచి కోటిన్నర కొట్టేసిన కేటుగాళ్లు

సైబర్ కేటుగాళ్లు రూటు మార్చారు.. సీబీఐ, సీఐడీ, ఢిల్లీ పోలీసుల విచారణ అంటే ఎవరూ నమ్మటం లేదు అనుకున్నారో ఏమో.. ఏకంగా సుప్రీంకోర్టు సెట్టింగ్ వేశారు.. దొ

Read More

మంత్రి వివేక్‌‌‌‌ వెంకటస్వామి‌కి సన్మానం చేసిన సుల్తానాబాద్‌ కాంగ్రెస్ లీడర్లు

సుల్తానాబాద్, వెలుగు: కొత్తగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామిని సుల్తానాబాద్‌‌‌‌‌‌‌&zwn

Read More

సంగారెడ్డిలో ఆటోడ్రైవర్ నిజాయితీకి హ్యాట్సాఫ్ : దొరికిన బంగారు నగల బ్యాగ్ ను అప్పగించాడు..!

సంగారెడ్డి టౌన్, వెలుగు: ఆటోలో మర్చిపోయిన బంగారు నగలు ఉన్న బ్యాగును ఓ ఆటోడ్రైవర్​పోలీసుల ద్వారా ప్రయాణికుడికి అప్పగించాడు. సోమవారం కల్హేర్ మండల కేంద్ర

Read More

చిగురుమామిడి ఎంపీడీవో ఆఫీస్‌‌‌‌‌‌ముట్టడికి సీపీఐ లీడర్లు యత్నం

చిగురుమామిడి, వెలుగు: సంక్షేమ పథకాలను నిజమైన అర్హులకు ఇవ్వడం లేదంటూ చిగురుమామిడి ఎంపీడీవో ఆఫీస్ ముట్టడికి సీపీఐ లీడర్లు సోమవారం యత్నించారు. సీపీఐ జిల్

Read More

నార్లాపూర్ పున‌‌‌‌రావాస ప‌‌‌‌నులు స్పీడప్చేయాలి :  మంత్రి జూపల్లి కృష్ణారావు

పాలమూరు రివ్యూలో మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్​కర్నూల్, వెలుగు: పాల‌‌‌‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌‌‌‌ల

Read More

వనపర్తి  జిల్లాలో 21 లక్షల మొక్కలు నాటాలి :కలెక్టర్ ఆదర్శ్ సురభి 

వనపర్తి , వెలుగు: వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 21 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వనపర్తి కలెక్టర్ ఆదర్శ సురభి తెలిపారు. స

Read More