తెలంగాణం

మా ఆఫీస్ వాళ్ల ఫోన్లనూ ట్యాప్ చేసిన్రు.. ఫోన్ ట్యాపింగ్ చాలా భయంకరమైంది: కిషన్రెడ్డి

కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి నాటకాలాడుతున్నయ్​ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ ఎంక్వైరీ కోరిన  రేవంత్​ రెడ్డి.. ఇప్పుడు సైలెంట్​ అయిపోయారు బీ

Read More

బనకచర్లపై పార్లమెంట్లో ప్రశ్నిస్త : పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ

కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన్రు: పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ పెద్దపల్లి/గోదావరిఖని, వెలుగు: బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంపై పార

Read More

డీసీసీబీ డైరెక్టర్‌‌‌‌ కిడ్నాప్‌‌‌‌కు మాజీ డ్రైవరే సూత్రధారి

..ఆరుగురిని అరెస్ట్‌‌‌‌ చేసిన పోలీసులు నిర్మల్, వెలుగు : నిర్మల్‌‌‌‌ జిల్లా మామడ మండలం పోన్కల్‌&z

Read More

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌వీ లీడర్‌‌‌‌ మధుపై దాడి

ఎమ్మెల్యే ప్రేమ్‌‌‌‌సాగర్‌‌‌‌ అండతోనే దాడులు చేస్తున్నారన్న దివాకర్‌‌‌‌రావు నిందితులన

Read More

బండి సంజయ్‌‌ ఫోన్ కూడా ట్యాప్! సాక్షిగా స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు సమయం కోరిన సిట్‌‌

సంజయ్ సన్నిహితులు, సిబ్బంది ఫోన్లనూ ట్యాప్ చేసినట్లు గుర్తింపు  షెడ్యూల్​ చూసుకొని సమయమిస్తానని చెప్పిన కేంద్ర మంత్రి బీఆర్ఎస్​ హయాంలో తన

Read More

ఫోన్ ట్యాపింగ్ గురించి నాటి డీజీపీకి అంతా తెలుసు.. ఐదో రోజు సిట్‌‌ విచారణలో ప్రభాకర్ రావు వెల్లడి!

పలువురు సీనియర్ అధికారులకూ సమాచారముంది సాక్షులుగా గోనె ప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

గ్రీన్ ఫీల్డ్ హైవేపై .. తెగని పంచాది!.. ఉమ్మడి జిల్లాలో మొదలైన నిర్మాణ పనులు

కొన్నిచోట్ల భూసేకరణకు తొలగని అడ్డంకులు పరిహారం తక్కువంటూ కోర్టుకెళ్లిన 46 మంది రైతులు ఇప్పటికే 912 మందికి రూ.49.5 కోట్లు చెల్లింపు మరో 283 మం

Read More

సిద్దిపేట డీసీసీ చీఫ్ నర్సారెడ్డిని తొలగించాలి

గాంధీ భవన్ ఎదుటగజ్వేల్ కాంగ్రెస్ నేతల నిరసన హైదరాబాద్, వెలుగు: సిద్దిపేట డీసీసీ అధ్య క్షుడు నర్సారెడ్డిని ఆ పదవి నుంచి తొలగిం చాలని డిమాండ్ చే

Read More

ఉపాధి పని దినాలు తగ్గించొద్దు ‘దిశ’ కమిటీ మీటింగ్లో తీర్మానం

విద్య, వైద్య రంగాల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని చర్చ అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమని సభ్యుల ఆగ్రహం హాజరైన ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే మదన

Read More

ఆర్మీ కాలేజీలోకి అక్రమ చొరబాటు...నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

పద్మారావునగర్, వెలుగు: తిరుమలగిరిలో ఆర్మీ అధీనంలో ఉన్న ప్రాంతంలోకి అక్రమంగా చొరబడిన నలుగురు వ్యక్తులను తిరుమలగిరి పోలీసులు అరెస్టు చేశారు. వారు తెలిపి

Read More

అక్రమ పట్టాల వ్యవహారంలో అధికారులపై చర్యలేవీ?.. నర్సింగాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సర్కార్, అసైన్డ్ భూములకు ధరణిలో అక్రమ పట్టాలు

 విచారణ జరిపి మూడు నెలల క్రితం పట్టాలు రద్దు చేసిన కలెక్టర్  సహకరించిన అధికారులపై చర్యలకు ఆదేశించిన మంత్రి పొంగులేటి  నెల రోజులు

Read More

గంజాయి స్మగ్లింగ్: ఒడిశా టు మహారాష్ట్ర.. వయా హైదరాబాద్

గంజాయి స్మగ్లింగ్​ చేస్తున్న ముఠా అరెస్టు రూ.65 లక్షల విలువైన 166 కిలోలు స్వాధీనం  ఎల్బీనగర్, వెలుగు: ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహార

Read More

వరంగల్‌‌‌‌ లో నకిలీ విత్తనాలు అమ్మిన వ్యక్తిపై పీడీ యాక్ట్‌‌‌‌

కాశీబుగ్గ, వెలుగు : నకిలీ విత్తనాలు, పురుగు మందులు అమ్ముతున్న ఓ వ్యక్తిపై వరంగల్‌‌‌‌ పోలీసులు పీడీ యాక్ట్‌‌‌‌

Read More