తెలంగాణం
హైదరాబాద్ లో ఘోరం.. డివైడర్ పై పోల్ను ఢీకొట్టిన కారు
ట్యాంక్ బండ్, వెలుగు: రాష్ డ్రైవింగ్ వల్ల ఓ కారు డివైడర్‌పై కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. బుధవారం తెల్లవారుజామున సెక్రటేరియట్ నుంచి ఖైరతాబాద్ వైపు
Read Moreతాడ్వాయి మండలంలో డయేరియాతో ఇద్దరు మృతి ? .. మరో 14 మందికి అస్వస్థత
ఆ ఇద్దరూ చనిపోయింది డయేరియాతో కాదు : హెల్త్ ఆఫీసర్లు కామారెడ్డి/తాడ్వాయి, వెలుగు : కామారెడ్డి జిల్లా దేమికలాన్ గ్రామంల
Read Moreసెప్టెంబర్ 6న వినాయక నిమజ్జనం
బషీర్‌బాగ్, వెలుగు: లోకమాన్య బాల గంగాధర్ తిలక్ జయంతిని పురస్కరించుకొని బుధవారం బేగంబజార్ బెహతి భవనంలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ప్రారం
Read Moreబోయిన్‌పల్లి మార్కెట్‌లో అవకతవకలు... అధికారుల నిర్లక్ష్యంపై రైతు కమిషన్ ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: బోయిన్‌పల్లి వ్యవసాయ మార్కెట్ నిర్వహణలో తీవ్ర అవకతవకలు ఉన్నాయని రైతు కమిషన్ గు
Read Moreనోటిఫికేషన్‌కు ముందే.. సర్పంచ్ ఎన్నిక .. ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్న పలుగుగడ్డ గ్రామస్తులు
జగదేవపూర్ (కొమురవెల్లి), వెలుగు : ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే ఓ గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్&
Read Moreబెస్ట్ న్యూస్ ఫొటో కాంటెస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానం
బషీర్‌బాగ్, వెలుగు : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ‘బెస్ట్ న్యూస్ ఫొటో కాంటెస్ట్ – 2
Read Moreహ్యామ్ విధానంలో రోడ్ల రిపేర్లకు గ్రీన్ సిగ్నల్ .. రూ. 6,478 కోట్లతో మరమ్మతులు
ఫస్ట్ ఫేజ్‌లో 5,190 కి.మీ. మేర రోడ్లకు రూ. 6,478 కోట్లతో మరమ్మతులు జీవో 318 విడుదల.. త్వరలో టెండర్లు.. సెప్టెంబర్‌లో పనులు హైదరాబాద్,  
Read Moreమహిళలు ఎదిగితే కుటుంబం బాగుపడ్తది : వివేక్ వెంకటస్వామి
మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నం: వివేక్ వెంకటస్వామి మహిళా సంఘాలకు రూ.17.21 కోట్ల రుణాల పంపిణీ గిగ్ వర్కర్లకు సంక్షేమ నిధితో పాటు ప్రత్య
Read Moreఎస్టీ గురుకులాల్లోని వంట మాస్టర్లకు ట్రైనింగ్ .. ఫుడ్ పాయిజనింగ్ నివారణకు వర్క్ షాప్ నిర్వహణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎస్టీ గురుకులాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలను నివారించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేప
Read Moreహైదరాబాద్ రాంకీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
దుండిగల్, వెలుగు: దుండిగల్ మునిసిపల్ తండా 2లోని రాంకీ కంపెనీలో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలో కెమికల్ రియాక్షన్ జరగడంతో మంటలు అంటుకున
Read Moreడ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు .. 3 గ్యాంగ్లను పట్టుకున్నం: సీపీ సీవీ ఆనంద్
రూ.85 లక్షలు విలువ చేసే కొకైన్ స్వాధీనం నైజీరియా టు హైదరాబాద్ వయా ముంబై ఇద్దరు నైజీరియన్లను అరెస్ట్ చేసినట్లు వెల్లడి హైదరాబాద్ సిటీ, వెలు
Read Moreఆసిఫాబాద్ ఆర్డీవో ఆఫీస్ సామగ్రి జప్తు .. రైతులకు పరిహారం చెల్లింపుల్లో జాప్యంపై సివిల్ కోర్టు తీర్పు
ఆసిఫాబాద్, వెలుగు : భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం చేయడంతో ఆసిఫాబాద్ ఆర్డీవో ఆఫీస్&zw
Read Moreఅల్కాలంబాతో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రేఖా భేటీ
రాష్ట్రంలో బూత్ స్థాయిలో మహిళా కార్యకర్తల శక్తీకరణపై చర్చ న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో మహిళా కాంగ్రెస్ విస్తరణపై ఫోకస్ పెట్టినట్లు రాష్ట్ర కా
Read More












