తెలంగాణం

ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించండి .. ప్రజావాణిలో అర్జీదారులు

ఆసిఫాబాద్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆసిఫాబాద్​ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​ల

Read More

జన్నారం మండలంలో చీటింగ్ కేసులో గవర్నమెంట్ టీచర్ సస్పెన్షన్

కోట్లలో పెట్టుబడులు పెట్టించి మోసం జన్నారం, వెలుగు: జన్నారం మండలంలోని కిష్టాపూర్ గవర్నమెంట్ హైస్కూల్​లో టీచర్​గా విధులు నిర్వహిస్తున్న జాడి ము

Read More

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సీఎం ప్రజావాణి ప్రారంభం

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లాలో పైలట్​ప్రాజెక్టుగా సీఎం రేవంత్​రెడ్డి, జిల్లా ఇన్​చార్జ్​ మంత్రి సీతక్క  ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స

Read More

గద్దర్​కు అవార్డులు ఎందుకు ఇస్తాం? : బండి సంజయ్

మా కార్యకర్తలను అనేకమందిని చంపించిండు: బండి సంజయ్  కాంగ్రెస్, టీడీపీ నేతలనూ హతమార్చారని ఆరోపణలు  గద్దర్ పేరిట ఇచ్చే అవార్డులూ తీసుకోబ

Read More

కేటీఆర్​కు ఆవేశ‌‌‌‌మెక్కువ‌‌‌..ఆలోచ‌‌‌న త‌‌‌క్కువ: సీతక్క ఫైర్

ఒక్క గ్రామానికే కొత్త స్కీమ్స్​ ప‌‌‌‌రిమితం చేసిన‌‌‌‌ట్టు భ్రమపడ్తున్నడు: మంత్రి సీతక్క ఫైర్​ హైదరాబాద

Read More

మూడేండ్లలో రోడ్ల అభివృద్ధి

ఆర్&బీ లో 12 వేల కిలో మీటర్లు.. పీఆర్ లో 17 వేల కిలో మీటర్లు.. జిల్లాల నుంచి వివరాలు తీసుకున్న రోడ్లు, భవనాల శాఖ త్వరలో తొలి దశ రోడ్లను ఎంప

Read More

బోర్​ వాటర్​ వద్దు నల్లా నీళ్లు వాడండి: ఫుడ్ పాయిజన్ ఇష్యూపై విద్యా కమిషన్ స్టడీ రిపోర్ట్

కట్టెలపై వండొద్దు.. గ్యాస్ పొయ్యిపై వంట చేయాలి  సీఎస్​ శాంతికుమారికి చైర్మన్ ఆకునూరి మురళి నివేదిక   హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో

Read More

పట్టణాల్లోనూ రైతు కూలీలకు భరోసా ఇవ్వండి

నెల రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలి  ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లోని రైతు కూలీలతో సమానంగా పట్టణాల్ల

Read More

రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్​ది మంత్రసాని పాత్రే: కేటీఆర్

 కేసీఆర్​ చావునోట్లో తలపెట్టి తెచ్చారు: కేటీఆర్​ 420 హామీలిచ్చి కాంగ్రెస్​ అధికారంలోకొచ్చి జనవరి 30 నాటికి 420 రోజులు ఆ రోజు రాష్ట్రమంతా గ

Read More

అల్ప్రాజోలం సప్లయర్‌‌‌‌ ఆస్తులు జప్తు

రూ.30 కోట్ల విలువైన ఆస్తులు ఫ్రీజ్  చేసిన టీజీ న్యాబ్‌ ‌హైదరాబాద్‌‌, వెలుగు: ఎన్‌‌డీపీఎస్  యాక్ట్&zwnj

Read More

ధూప, దీప నైవేద్యాలకు పైసలిస్తలే.. అప్పులు చేసి సరుకులు తెస్తున్న అర్చకులు

భారంగా మారిన 6,541 ఆలయాల నిర్వహణ రెండు నెలలకు కలిపి రూ.13.08 కోట్లు పెండింగ్ హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఆదాయం లేని చిన్న ఆలయాలకు ధూప, దీ

Read More

ప్రాజెక్టులకు అనుమతుల ఆలస్యంతో రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హరీశ్‌‌‌‌ రావు లేఖ

గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను కాపాడండి హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఆలస్యం అవుతుండడంతో రాష్ట్రానికి నష్టం జరుగుతున్నదని

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నకు బెయిల్​

పలు కండిషన్లతో మంజూరు చేసిన సుప్రీంకోర్టు ట్రయల్​కు పూర్తిగా సహకరించాలని ఆదేశం సాక్షులను ప్రభావితం చేస్తే బెయిల్​ రద్దు చేస్తామన్న కోర్టు

Read More