తెలంగాణం

రైతుభరోసాపై కాంగ్రెస్ మోసం .. ఎకరంలోపు రైతులకే ఇచ్చారు: హరీశ్​ రావు

హైదరాబాద్, వెలుగు: రైతుభరోసా విష యంలో రైతులను కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందని బీఆర్ఎస్​ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రైతులందరికీ రూ.7,500 రైతుభరో

Read More

ఫారెస్ట్ ఆఫీసర్లు ఇబ్బంది పెడ్తున్నరు..మంత్రి సీతక్కతో భేటీలో ట్రైబల్ ఎమ్మెల్యేల ఆవేదన

సాగు భూముల్లో బోర్లు, పవర్​లైన్స్ వేయనివ్వట్లేదు హైదరాబాద్, వెలుగు: ఏజెన్సీ ఏరియాలోని సాగు భూముల్లో బోర్లు వేయకుండా, పవర్ లైన్స్ రానీయకుండా ఫా

Read More

వీధి కుక్కలకు 80 శాతం స్టెరిలైజేషన్‌‌ పూర్తి

 కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం  హైకోర్టుకు జీహెచ్‌‌ఎంసీ నివేదిక  హైదరాబాద్, వెలుగు: గ్రేటర్‌‌&z

Read More

వన్ నేషన్, వన్ టైమ్!

భారతదేశానికి  స్వాతంత్య్రం రాకముందు దేశంలో  మూడు టైమ్ జోన్లు అమలు అయ్యేవి.  అవి  బొంబాయి, కలకత్తా,  మద్రాస్  టైమ్ జోన్లు

Read More

పొద్దున్నే కలెక్టర్​ తలుపు కొట్టాడు.. ఎందుకంటే..

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్​ హనుమంతరావు విద్యార్థులను చైతన్యపర్చే కార్యక్రమానికి  శ్రీకారం చుట్టారు. సంస్థాన్​ నారాయణపురం మండలంలోని కంకణల గ

Read More

Gold Rates Today: స్థిరంగా బంగారం ధరలు..ఇవాళ (ఫిబ్రవరి6) ఎంతంటే..

గత కొద్ది రోజులుగా పెరుగుతూ ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధరలు ఇవాళ (ఫిబ్రవరి 6) స్థిరంగా ఉన్నాయి. బుధవారం (ఫిబ్రవరి 5) 1040 రూపాయలు పెర

Read More

కులగణన రిపోర్టును స్వాగతిస్తున్నం : బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్

ఇక బీసీల రిజర్వేషన్ల సాధనపై దృష్టి పెడదాం హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన సర్వేను స్వాగతిస్తున్నామని బీసీ

Read More

యూజీసీ కొత్త రూల్స్ విరమించుకోవాలి : శ్రీధర్ బాబు

బెంగళూరులో ఆరు రాష్ట్రాల ప్రతినిధుల భేటీ  తెలంగాణ నుంచి అటెండ్ అయిన శ్రీధర్ బాబు  హైదరాబాద్,వెలుగు: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (

Read More

బీసీలను రాజకీయంగా అణచివేసే కుట్ర : ఎంపీ ఆర్.కృష్ణయ్య

కులగణన తప్పుల తడకగా ఉంది న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పుల తడకగా ఉంద ని బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. కొండ ను త

Read More

స్వదేశీ ఉపాధి వేదికగా.. మహా కుంభమేళా

మహా కుంభమేళా భారతదేశ సాంస్కృతిక పరంపరకు,  విశ్వాసాల ఔన్నత్యానికి సజీవ ప్రతీక.  ప్రయాగరాజ్  త్రివేణి సంగమ పవిత్రస్థలంలో జనవరి 13న  

Read More

డిన్నర్​కు రమ్మంటవా!

మహిళా ఉద్యోగులపై జీఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ వేధింపులు డ్రెస్సింగ్​పై కామెంట్లు.. బాడీ షేమింగ్ వ్యాఖ్యలు లైంగిక వేధింపుల కేసులు పెండింగ్​లో ఉన్నా

Read More

బీసీ, ఎస్సీల సంఖ్యను ఎందుకు తగ్గించారు : పాయల్ శంకర్

మిగతా కులాల వారి సంఖ్య ఎలా పెరిగింది హైదరాబాద్, వెలుగు: కులగణన సర్వే రిపోర్టులో బీసీలు, ఎస్సీల సంఖ్యను ఎందుకు తగ్గించి చూపించారని బీజేపీ ఎమ్మె

Read More

త్వరలో కులగణన వివరాలు బయటపెడ్తం.. సామాజిక న్యాయానికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది: డిప్యూటీ సీఎం భట్టి

సర్వేలో పాల్గొనని వాళ్లు వివరాలు ఇస్తే అప్​డేట్​ చేస్తం విధానపరమైన నిర్ణయాలకు డేటా వాడుకుంటామని వెల్లడి హైదరాబాద్, వెలుగు: త్వరలోనే కులగణన స

Read More