తెలంగాణం

ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు

ఖమ్మం, వెలుగు : జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులను ఆదేశించారు. అడిషనల్​ డీసీపీలు నరే

Read More

ఇవాల్టి నుంచి ప్రకాశ్​ నగర్​ బ్రిడ్జిపై రాకపోకల పునరుద్ధరణ

వంతెనను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  ఖమ్మం, వెలుగు : గతేడాది భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న ప్రకాశ్​ నగర్​ వంతెన రిపేర్

Read More

తపాస్​పల్లి రిజర్వాయర్ లోకి గోదావరి జలాలు

కొమురవెల్లి మండలంలోని తపాస్​పల్లి రిజర్వాయర్ లోకి మంగళవారం అధికారులు గోదావరి జలాలను విడుదల చేశారు. దీంతో కొమురవెల్లి, చేర్యాల మండలంతో పాటు చుట్టు పక్క

Read More

ఒక్క సీసీ కెమెరా వంద మందితో సమానం : ఎస్పీ ఉదయ్​కుమార్ ​రెడ్డి

కొల్చారం, పాపన్నపేట, వెలుగు : ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. కొల్చారం పీఎస్​పరిధిలోని పోతంశెట్టిపల్లి క

Read More

డీడీఎస్ ​మహిళల కృషి భేష్

ఎన్​బీపీజీఆర్​ రిటైర్డ్​ ప్రిన్సిపాల్ సైంటిస్ట్​ సోమవర్ల ఝరాసంగం,వెలుగు :​ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడంలో డీడీఎస్​(దక్కన్​డెవలప్​మెంట్​సొసైటీ

Read More

పూజగదిలో దీపం అంటుకొని రెండు ఇండ్లు దగ్ధం

కాలిబూడిదైన రూ. 2.50 లక్షల నగదు 4.5 తులాల బంగారు నగలు రాయికోడ్, వెలుగు : పూజగదిలో వెలిగించిన దీపం అంటుకొని రెండు ఇండ్లు దగ్ధమైన సంఘటన మండలంల

Read More

హైదరాబాద్లో ఆర్టీఓ అధికారుల తనిఖీలు..వనస్థలిపురం దగ్గరే ఆగిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్

హైదరాబాద్లో ఆర్టీఓ అధికారులు కొరఢా ఝులిపించారు. బుధవారం (ఫిబ్రవరి12) సిటీలో విస్తృతంగా తనిఖీలు  చేపట్టారు. ఆర్టీఓ అధికారుల తనిఖీతో సరైన అనుమతులే

Read More

ఎమ్మెల్సీ ఎన్నికలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి : అడిషనల్​ కలెక్టర్ ​నగేశ్​

మెదక్​టౌన్, వెలుగు : ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని అడిషనల్​కలెక్టర్​నగేశ్​ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మెదక్​

Read More

కూరగాయలు అమ్ముతూ అస్వస్థతతో వృద్ధురాలు మృతి

మంథని, వెలుగు : కూరగాయలు అమ్ముతూ అస్వస్థతకు గురై ఓ వృద్ధురాలు చనిపోయింది. జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐసీలో ఉద్యోగాలు భర్తీ చేయాలి

కరీంనగర్ సిటీ, వెలుగు : భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ)లో క్లాస్ త్రీ,  క్లాస్ ఫోర్ కేడర్లలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, అలాగే ఎమర్జెన్సీ టైంలో

Read More

వేములవాడలో శానిటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పెషల్​ డ్రైవ్​

వేములవాడ, వెలుగు : రానున్న వేములవాడ మహాశివరాత్రి జాతర సందర్భంగా పట్టణంలో శానిటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

స్కూళ్ల అభివృద్ధి పనులను పూర్తి చేయాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల,వెలుగు :  పీఎం శ్రీ పథకం కింద ఎంపికైన స్కూళ్లలో అభివృద్ధి పనులను నెలాఖరు నాటికి  పూర్తి చేయాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సం

Read More

జగిత్యాలను అభివృద్ధికి కేరాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీర్చిదిద్దా : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల రూరల్, వెలుగు : ఉమ్మడి రాష్ట్రంలో  జగిత్యాలను అభివృద్ధికి కేరాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More