IND vs BAN : శ్రేయాస్ అయ్యర్ ఔట్..బంగ్లాతో ఫస్ట్ టెస్ట్.. టీమ్ ఇండియా ఇదే..

బంగ్లాదేశ్ తో జరగనున్న ఫస్ట్ టెస్టుకు  టీమిండియాను ప్రకటించింది బీసీసీఐ. సర్పరాజ్ ఖాన్ కు ఈ టీమ్ లో చోటు దక్కింది.  శ్రేయాస్ అయ్యర్ ను పక్కన పెట్టారు. సెప్టెంబర్ 19 నుంచి ఇండియా, బంగ్లా మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ లు జరగనున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి ఫస్ట్ టెస్ట్ ... సెప్టెంబర్ 27నుంచి రెండో టెస్టు జరగనుంది. 

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్) యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్ ), ఆర్ .అశ్విన్, ఆర్ జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్. సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్