34 మందితో టీడీపీ రెండో జాబితా విడుదల...

2024 ఎన్నికల కోసం టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించింది. మొదటి జాబితాలో జనసేనతో ఉమ్మడి జాబితా ప్రకటించిన టీడీపీ, ఇప్పుడు సపరేట్ గా రెండో జాబితాను విడుదల చేసింది. మొదటి జాబితాలో 94మంది అభ్యర్థులను ప్రకటించిన బాబు రెండో జాబితాలో 34 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా 14 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.

రెండో జాబితాలో టికెట్ దక్కించుకున్న అభ్యర్థులు వీరే :

గాజువాక - పల్లా శ్రీనివాస్

చోడవరం - కే ఎస్ఎన్ఎస్ రాజు

ప్రత్తిపాడు - వరపుల సత్యప్రభ

రాజమండ్రి రూరల్  - గోరంట్ల బుచ్చయ్య చౌదరి

దెందులూరు -చింతమనేని ప్రభాకర్

పెదకూరపాడు -భాష్య ప్రవీణ్‌ కుమార్

గిద్దలూరు -అశోక్ రెడ్డి

రామచంద్రాపురం -వాసంశెట్టి సుభాష్

కొవ్వూరు -ముప్పిడి చంద్రశేఖర్

గోపాలపురం -మద్దిపాటి వెంకటరాజు

గుంటూరు పశ్చిమ -పిడుగురాళ్ల మాధవి

గుంటూరు తూర్పు -మహ్మద్ నజీర్

గురజాల -యరపతినేని శ్రీనివాసరావు

కందుకూరు -ఇంటూరి నాగేశ్వరరావు

మార్కాపురం -కందుల నారాయణ రెడ్డి

ఆత్మకూరు -ఆనం రామనారాయణ రెడ్డి

కొవ్వూరు -వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

వెంకటగిరి -కురుగొండ్ల లక్ష్మి ప్రియ

కమలాపురం -పుత్తా చైతన్య రెడ్డి

ప్రొద్దుటూరు -వరదరాజుల రెడ్డి

నందికొట్కూరు(ఎస్సీ) -గిత్తా జయసూర్య

ఎమ్మిగనూరు -జయనాగేశ్వర రెడ్డి

మంత్రాలయం -రాఘవేంద్ర రెడ్డి

పుట్టపర్తి -పల్లె సింధూరా రెడ్డి

కదిరి -కందికుంట యశోదా దేవి

మదనపల్లి – షా జహాన్ బాషా

పుంగనూరు -చల్లా రామచంద్రారెడ్డి

చంద్రగిరి -పులివర్తి వెంకటమణి ప్రసాద్

శ్రీకాళహస్తి -బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి

సత్యవేడు -కోనేటి ఆదిమూలం

పూతలపట్టు -డాక్టర్ కలికిరి మురళీమోహన్

ALSO READ :- Lahiru Thirimanne: లారీని ఢీకొన్న కారు.. శ్రీలంక క్రికెటర్‌కు తీవ్ర గాయాలు