సూర్యాపేట జిల్లా: ఎస్బీఐ బ్యాంక్ లో మాజీ మేనేజర్ కోట్లు కాజేశాడు. సూర్యాపేట ఎస్బీఐ బ్యాంక్ మాజీ మేనేజర్ షేక్ సైదులు వినియోగదారుల పేరిట వారికి తెలియకుండా లోన్లు తీశాడు. బాధితుడు శ్యామ్ ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నారు. ఇంకా సైదులు గతంలో పని చేసిన బ్యాంక్ బ్రాంచ్ ల్లో విచారణ చేస్తున్నారు. రూ.4.5 కోట్ల రూపాయలు బ్యాంక్ ఖాతాదారులకు తెలియకుండానే వారి పేర్ల మీద రుణాలు తీసుకున్నాడు. షేక్ సైదులు ఇంకా ఎంతమందిపై బ్యాంక్ రుణాలు తీసుకున్నాడని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మాజీ బ్యాంక్ మేనేజర్ భారీ కుంభకోణం వినియోగదారుల పేరిట కోట్ల రుణాలు
- నల్గొండ
- March 14, 2024
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.