వేసవి సెలవులకు ఊళ్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్న వారికి రైల్వే శాఖ మరో తీపికబురు చెప్పింది. సమ్మర్ సీజన్లో రైళ్లలో రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వేప్రకటించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. రైల్వేశాఖ తెలిపిన వివరాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్ సీజన్ లో స్పెషల్ ట్రైన్స్ వివరాలు తెలుసుకుందాం.
- రైలు నెంబర్ 07030 సికింద్రాబాద్ నుంచి అగర్తలాకు ప్రతీ సోమవారం .....జూన్ 24 వరకు
- రైలు నెంబర్ 07029 అగర్తలా నుంచి సికింద్రాబాద్‌కు ప్రతీ శుక్రవారం ...... ఏప్రిల్ 5 నుంచి 2024 జూన్ 28 వరకు
- రైలు నెంబర్ 07046 సికింద్రాబాద్ నుంచి దిబ్రుగఢ్‌కు ప్రతీ సోమవారం ..... ఏప్రిల్ 1 నుంచి 2024 మే 13 వరకు
- రైలు నెంబర్ 07047 దిబ్రుగఢ్ నుంచి సికింద్రాబాద్‌కు ప్రతీ గురువారం ..... 2024 ఏప్రిల్ 4 నుంచి 2024 మే 16 వరకు
- రైలు నెంబర్ 07637 తిరుపతి నుంచి సాయినగర్ షిరిడీకి ప్రతీ ఆదివారం ...... ఏప్రిల్ 7 నుంచి 2024 జూన్ 30 వరకు
- రైలు నెంబర్ 07638 సాయినగర్ షిరిడీ నుంచి తిరుపతికి ప్రతీ సోమవారం..... ఏప్రిల్ 8 నుంచి 2024 జూలై 1 వరకు
- రైలు నెంబర్ 02575 హైదరాబాద్ నుంచి గోరఖ్‌పూర్‌కు ప్రతీ శుక్రవారం ..... ఏప్రిల్ 5 నుంచి 2024 జూన్ 28 వరకు
- రైలు నెంబర్ 02576 గోరఖ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు ప్రతీ ఆదివారం .... ఏప్రిల్ 7 నుంచి 2024 జూన్ 30 వరకు
- రైలు నెంబర్ 07007 సికింద్రాబాద్ నుంచి రక్సౌల్‌కు ప్రతీ బుధవారం ..... ఏప్రిల్ 3 నుంచి 2024 జూన్ 26 వరకు
- రైలు నెంబర్ 07008 రక్సౌల్ నుంచి సికింద్రాబాద్‌కు ప్రతీ శుక్రవారం ..... ఏప్రిల్ 5 నుంచి 2024 జూన్ 28 వరకు
- రైలు నెంబర్ 07051 హైదరాబాద్ నుంచి రక్సౌల్‌కు ప్రతీ శనివారం ....... 2024 ఏప్రిల్ 6 నుంచి 2024 జూన్ 29 వరకు
- రైలు నెంబర్ 07052 రక్సౌల్ నుంచి హైదరాబాద్‌కు ప్రతీ మంగళవారం ..... ఏప్రిల్ 9 నుంచి 2024 జూలై 2 వరకు
- రైలు నెంబర్ 07419 సికింద్రాబాద్ నుంచి దానాపూర్‌కు ప్రతీ శనివారం ..... 2024 ఏప్రిల్ 6 నుంచి 2024 జూన్ 29 వరకు
- రైలు నెంబర్ 07420 దానాపూర్ నుంచి సికింద్రాబాద్‌కు ప్రతీ సోమవారం..... ఏప్రిల్ 8 నుంచి 2024 జూలై 1 వరకు
- రైలు నెంబర్ 07115 హైదరాబాద్ నుంచి జైపూర్‌కు ప్రతీ శుక్రవారం ....... ఏప్రిల్ 5 నుంచి 2024 జూన్ 28 వరకు
- రైలు నెంబర్ 07116 జైపూర్ నుంచి హైదరాబాద్‌కు ప్రతీ ఆదివారం ......ఏప్రిల్ 7 నుంచి 2024 జూన్ 30 వరకు
- రైలు నెంబర్ 01438 తిరుపతి నుంచి షోలాపూర్ వరకు ప్రతీ శుక్రవారం.....ఏప్రిల్ 5 నుంచి 2024 జూన్ 28 వరకు
- రైలు నెంబర్ 01437 షోలాపూర్ నుంచి తిరుపతికి ప్రతీ గురువారం ......ఏప్రిల్ 4 నుంచి 2024 జూన్ 27 వరకు