మొదట్నుంచి తృణమూల్ లోనే ఉన్నా

మొదట్నుంచి తృణమూల్ లోనే ఉన్నా

తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీని కలిశారు బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి. ఢిల్లీలోని మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇంటికి వెళ్లిన సుబ్రమణ్య స్వామి... ఆమెతో సమావేశమయ్యారు. TMCలో చేరుతున్నారా...? అని మీడియా ప్రశ్నించగా... తాను మొదట్నుంచి తృణమూల్ లోనే ఉన్నానని సుబ్రమణ్యస్వామి చెప్పారు.