మా కొద్దీ పురుగుల అన్నం, నీళ్ల చారు

దుబ్బాక, వెలుగు : పురుగుల అన్నం, నీళ్ల చారు మా కొద్దంటూ మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల గవర్నమెంట్​స్కూల్​ స్టూడెంట్స్​ శనివారం  నిరసన వ్యక్తం చేశారు. పది రోజులుగా అన్నంలో పురుగులొస్తున్నాయని చెబుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆ పురుగుల అన్నాన్ని టీచర్లకు చూపించి ఆవేదన వ్యక్తం చేశారు.