హావెల్స్ ఇండియా స్టెల్త్ ప్యూరో పేరుతో ఎయిర్ ప్యూరిఫయింగ్ సీలింగ్ ఫ్యాన్‌ను తీసుకొచ్చింది. ఇది 3 దశల్లో గాలిని క్లీన్ చేస్తుంది. ఎయిర్ డెలివరీ రేటు గంటలకు 130 క్యూబిక్ మీటర్లు. ఇండియా మార్కెట్లోకి ఇలాంటి ఫ్యాన్ రావడం ఇదే తొలిసారని హావెల్స్ ప్రకటించింది. ఇందులో పీఎం 2.5, పీఎం ఫిల్టర్లు ఉన్నాయని, ధర రూ.15 వేలని పేర్కొంది.
