దివంగత సినీనటి శ్రీదేవి కుమార్తే, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ శ్రీదేవి జయంతిని పురస్కరించుకుని జాన్వీ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తర్వాత రంగనాయక మంటపంలో జాన్వీకి వేదాశీర్వచనం పలికిన అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
