నేటి నుంచి స్పాట్ అడ్మిషన్లు

కోస్గి, వెలుగు : పట్టణంలోని గవర్నమెంట్​ ఇంజనీరింగ్  కాలేజీలో కంప్యూటర్  సైన్స్  విభాగంలో మిగిలిన సీట్ల భర్తీ కోసం స్పాట్  అడ్మిషన్లు చేపడుతున్నట్లు ప్రిన్సిపాల్  ఎం.శ్రీనివాసులు తెలిపారు. సీఎస్ఈ, సీఎస్, సీఎస్ఎంలో సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు.

ఈ నెల16 నుంచి 27 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, 28న ఉదయం 11గంటలకు స్పాట్  అడ్మిషన్లు నిర్వహిస్తామన్నారు. పూర్తి వివరాలకు నవీన్ 9398185613, ఉమాశంకర్ 9059671650, సత్యనారాయణ 9963060336ను సంప్రదించాలని కోరారు.