ఆట

Virat Kohli: క్రీడల్లో కోహ్లీ టాప్.. దేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారులు వీరే

ఫార్చ్యూన్ ఇండియా నివేదిక ప్రకారం భారత క్రీడల్లో టీమిండియా సూపర్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ 2023-24 ఆర్థిక సంవత్సరానికి అత్యధిక పన్ను చెల్లించాడు. అత

Read More

వినేష్ ఫోగట్.. రైల్వే ఉద్యోగానికి రాజీనామా

మాజీ ఇండియన్ రెజ్లర్ వినేష్ ఫోగట్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.ఇండియన్ రైల్వే లో పనిచేస్తున్న ఆమె..శుక్రవారం (సెప్టెంబర్ 6న) తన ఉద్యోగానికి రాజీ నామ

Read More

Paris Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్.. హైజంప్ ఈవెంట్‌లో భారత్‌కు గోల్డ్ మెడల్

పారిస్ పారాలింపిక్స్ లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. శుక్రవారం (సెప్టెంబర్ 6) భారత్ కు మరో గోల్డ్ మెడల్ లభించింది.  పురుషుల హైజంప్ T64 ఈవెంట

Read More

ENG vs SL 2024: ఇంగ్లాండ్ జట్టులో 6 అడుగుల 7 అంగుళాల బౌలర్

దిగ్గజ పేసర్లు జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇంగ్లాండ్ యువ ఫాస్ట్ బౌలర్లను సిద్ధం చేసే పనిలో ఉంది

Read More

Wrestler Sakshee Malikkh: మా ఉద్యమాన్ని దురుద్దేశంతో చూడొద్దు..రెజ్లర్ సాక్షిమాలిక్

ప్రముఖ రెజ్లర్లు వినేష్ ఫోగట, బజరంగ్ పునియా కాంగ్రెస్ లో చేరడంతో వస్తున్న అస్యత ప్రచారాలను మరో రెజ్లర్ సాక్షి మాలిక్  తప్పుబట్టారు. మా ఆందోళన, మహ

Read More

US Open 2024: యూఎస్ ఓపెన్ ఫైనల్లో సబాలెంకా.. పెగులాతో టైటిల్ ఫైట్

యూఎస్ ఓపెన్ 2024 లో మహిళల విభాగంలో అరీనా సబలెంకా ఫైనల్ కు చేరుకుంది. గురువారం( సెప్టెంబర్ 5) అర్దరాత్రి జరిగిన సెమీ ఫైనల్లో బెలారసియన్ స్టార్ అమెరికన్

Read More

Duleep Trophy 2024: గైక్వాడ్ కాళ్ళు మొక్కిన అభిమాని.. అనంతపురంలో భద్రతపై ప్రశ్నలు

దులీప్ ట్రోఫీలో భాగంగా ఒక అరుదైన సంఘటన జరిగింది. ఇండియా సి జట్టు కెప్టెన్.. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ సారధి రుతురాజ్ గైక్వాడ్ పాదాలను తాకేంద

Read More

Duleep Trophy 2024: ఒక్కడే వీరంగం.. ముషీర్ ఖాన్ డబుల్ సెంచరీ మిస్

దులీప్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీలో ముషీర్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌&zw

Read More

AFG vs NZ: న్యూజిలాండ్ జట్టులో చేరిన భారత మాజీ బ్యాటింగ్ కోచ్

ఆఫ్ఘనిస్తాన్‌తో ఏకైక టెస్ట్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత గడ్డపై అడుగుపెట్టింది. నోయిడాలో జరగనున్న ఈ టెస్ట్ కోసం భారత మాజీ బ్యాటింగ్ కోచ్

Read More

‘ఫస్ట్ టైమ్ ఖమ్మంలో చూశా.. షూ లేకుండానే చిరుతలా పరుగెత్తింది’

హైదరాబాద్: పారిస్ పారాలింపిక్స్‏ పతక విజేత దీప్తి జివాంజిపై ఆమె కోచ్ నాగపురి రమేష్ ప్రశంసలు కురిపించారు. పారిస్ పారాలింపిక్స్‏లో బ్రాంజ్ మెడల్

Read More

వచ్చే ఒలింపిక్స్‎లో గోల్డ్ మెడల్ తీసుకొస్తా: దీప్తి జివాంజి

హైదరాబాద్: వచ్చే పారాలింపిక్స్‎లో దేశానికి గోల్డ్ మెడల్ తీసుకొస్తానని పారిస్ పారాలింపిక్స్ కాంస్య పతక విజేత దీప్తి జివాంజి ధీమా వ్యక్తం చేశారు. పా

Read More

పారాలింపిక్స్ పతక విజేత దీప్తికి హైదరాబాద్‍లో గ్రాండ్ వెల్ కమ్

పారిస్ వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్‎లో అద్భుత ప్రదర్శనతో పతకం సాధించిన తెలంగాణ అథ్లెట్ దీప్తి జివాంజికి స్వరాష్ట్రంలో ఘన స్వాగతం లభించింది. పా

Read More

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌కు బట్లర్‌‌‌‌‌‌‌‌ దూరం

లండన్‌‌‌‌‌‌‌‌ : ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌కు ముందు ఇంగ్లండ్&zwn

Read More