ఆట
ఒలంపిక్స్ కొత్త తేదీలు ఖరారు
ఒలంపిక్స్ @ 2021 జులై 23-ఆగస్టు 8 ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు పారా ఒలంలిక్స్ టోక్యో: వాయిదా పడ్డ టోక్యో ఒలంపిక్స్ కొత్త తేదీలు ఖరారయ్యాయి. వచ్చే
Read Moreఈ బ్రేక్ లో నా స్కిల్స్ కు పదును పెడతా
న్యూఢిల్లీ: అనుకోకుండా వచ్చిన ఈ బ్రేక్‌ను.. తన స్కిల్స్‌ను షార్ప్ చేసుకునేందుకు ఉపయోగించుకుంటానని టీమిండియా బ్యాట్స్‌మన్ హనుమ విహారి అన్నాడు.
Read Moreఇండియన్ టీమ్ కు కోహ్లీయే బాస్: రవిశాస్త్రి ప్రశంసల వర్షం
ఇండియా క్రికెట్కు కెప్టెన్ విరాట్ కోహ్లీ బాస్ లాంటి వాడని కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. టీమ్కు కెప్టెన్ బాస్ అని తాను నమ్ముతానని.. ప్లే
Read Moreప్రాణం కంటే ఒలింపిక్స్ ఎక్కువ కాదు : పీవీ సింధు
హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్ వాయిదా నిర్ణయాన్ని ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు స్వాగతించింది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా అథ్లెట్ల నుంచి మిశ్రమ స్పందన
Read Moreఆటగాళ్లకు కరోనా బ్రేక్ కలిసొస్తుందిలే
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వల్ల వచ్చిన బ్రేక్.. టీమిండియా క్రికెటర్లకు మంచిదేనని చీఫ్ కోచ్ రవిశాస్ర్తి అన్నాడు. దీనివల్ల క్రికెటర్లు ఫ్ర
Read Moreభారత జట్టులో ధోని స్థానం కష్టమే: హర్ష భోగ్లే
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి అన్ని దారులు మూసుకుపోయినట్టేనన్నారు క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లే. ఇండియాకు మరోసారి ఆడాలనే ధోనీ కోరిక నెరవేరకపోవచ్చన్
Read Moreకరోనాపై పోరుకు సచిన్ రూ.50 లక్షల విరాళం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటానికి స్పోర్ట్స్ స్టార్స్ ముందుకొస్తున్నారు.చేతనైనంత సాయం చేస్తూ కఠిన పరిస్థితుల నుంచి దేశ ప్రజలను రక్షించడానికి ఆప
Read Moreవచ్చే ఏడాదే స్టార్ట్ చేయాలి..బీసీసీఐ ఆలస్యం చేయొద్దు
మహిళల ఐపీఎల్‌ను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వచ్చే ఏడాదే ప్రారంభించాలని ఇండియా వన్డే టీమ్‌కెప్టెన్ మిథాలీ రాజ్ బీసీసీఐని కోరింది. ‘మహిళల ఐపీఎల్‌విష
Read Moreఈ ఏడాది ఐపీఎల్ ఉంటుంది.!
ముంబై : కరోనా దెబ్బకు ఒలింపిక్స్‌సహా అన్ని స్పోర్టింగ్ ఈవెంట్స్‌వాయిదా పడగా.. ఐపీఎల్13వ ఎడిషన్‌పై ముంబై ఇండియన్స్‌కెప్టెన్ రోహిత్ శర్మ ఇంక
Read Moreఐపీఎల్ రద్దు.?.మరో మార్గం లేదు
వెలుగు స్పోర్ట్స్ డెస్క్‌ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి దెబ్బకు ఐపీఎల్ కూడా రద్దు దిశగా వెళ్తోంది. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్వచ్చే ఏడాది
Read Moreనా దగ్గర సమాధానం లేదు..ఐపీఎల్-13పై గంగూలీ
న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు ఒలింపిక్స్ వాయిదా పడినా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడున్న పర
Read Moreకరోనా దెబ్బ.. ఒలింపిక్స్ 2021కి వాయిదా
టోక్యో: ఒలింపిక్స్ వాయిదా పడ్డాయి. టోక్యోలో ఈ ఏడాది జరగాల్సిన విశ్వక్రీడలను వచ్చే ఏడాదికి పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు ఇంటర్నేషనల
Read Moreపరిస్థితి మారకపోతే.. ఐపీఎల్ రద్దే!
న్యూఢిల్లీ: ఇండియాలో మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే ఐపీఎల్‌ను రద్దు చేయక తప్పదని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. లీగ్ సజావుగా జరగాలంటే మే
Read More












