ఆట
సంజూ శాంసన్ కి తప్పని ఎదురుచూపులు!
రేపటి నుంచి భారత్, శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో భాగంగా 3 టీ20లు, 3 వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి. బంగ్లాపై టెస్ట్ సిరీస్ క్లీన
Read Moreరాహుల్ వద్దు. ఓపెనర్ గా ఇషాన్ బెస్ట్: గంభీర్
గతంలో జరిగిన సిరీస్ లు, తాజాగా నిర్వహించిన ఐసీసీ టోర్నమెంట్లలో టీం ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఏవిధంగా ఫెయిల్ అయ్యాడో అందరికీ తెలిసిన విషయమే. అయితే, తన
Read Moreఏషియన్ టీమ్ ట్రయల్స్‌కు సైనా దూరం
న్యూఢిల్లీ: ఇండియా స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఏషియన్ మిక్స్‌డ్ టీమ్ చాంప
Read Moreనేషనల్ ఎలైట్ మెన్స్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మహ్మద్ హుస్సాముద్దీన్ శుభారంభం
హిసార్: నేషనల్ ఎలైట్&zwn
Read Moreనేటి నుంచి ఏటీపీ టాటా ఓపెన్ మహారాష్ట్ర టోర్నీ
పుణె: ఇండియా టెన్నిస్ ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్.. టాటా ఓపెన్ మహారాష్ట్ర టోర్నీ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. ఆదివారం జరిగిన చివరి క్వాలిఫయిం
Read Moreబీసీసీఐ అండర్15 విమెన్స్ వన్డే టోర్నీలో హైదరాబాద్ గెలుపు
హైదరాబాద్, వెలుగు: అక్షయ నందిగామ (124 నాటౌట్, 2/11) సెంచరీకి, రెండు వికెట్లతో సత్తా చాటడంతో బీసీసీఐ అండర్15 విమెన్
Read Moreక్రికెటర్లకు ఫిట్నెస్ టెస్ట్ మస్ట్
కొత్తగా డెక్సా పరీక్షను ప్రవేశపెట్టాలని నిర్ణయం ప్లేయర్ల ఫిట్నెస్, వర్క్‌లోడ్‌పై బీసీసీఐ ఫోకస్&zwn
Read Moreవన్డే వరల్డ్ కప్పై బీసీసీఐ దృష్టి...రివ్యూ మీటింగ్ లో కీలక నిర్ణయాలు
టీ20 వరల్డ్ కప్ ఓటమితో తీవ్ర అసంతృప్తితో ఉన్న బీసీసీఐ..ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్పై దృష్టి పెట్టింది. స్వదేశంలో జరిగే ఈ మెగాటోర్నీలో టీమిండ
Read Moreవినూత్నంగా న్యూ ఇయర్ విషెస్ చెప్పిన సచిన్
భారత మాజీ, తాజా క్రికెటర్లు అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. కొత్త ఏడాది వేడుకలను సురక్షితంగా జరుపుకోవాలని సూచిస్తూ..2023 అందరికి శుభాలు అంద
Read Moreపంత్ ను పరామర్శించిన ఉత్తరాఖండ్ సీఎం
డెహ్రాడూన్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్రికెటర్ రిషబ్ పంత్ ను ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి పరామర్శించారు. డెహ్రాడూన్ లోని హాస్పిటల్ కు వెళ్లిన దా
Read MoreNTR 30: ఎన్టీఆర్-కొరటాల సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ టైగర్ ‘జూనియర్ ఎన్టీఆర్’ కొత్త సినిమా ప్రారంభమౌతుందా ? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అనంతరం తదుపరి
Read Moreలైంగిక ఆరోపణలు.. హర్యానా మంత్రి రాజీనామా
హర్యానా క్రీడాశాఖ మంత్రి, బీజేపీ నేత సందీప్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. తనను మంత్రి వేధించారంటూ.. జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ గా పనిచేస్తున్న ఒక మహి
Read Moreటాలెంట్ ఉన్నా.. సెలక్ట్ చేయడం లేదు:గంభీర్
బీసీసీఐ సెలక్టర్లు, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్పై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మండిపడ్డాడు. టాలెంట్ ఉన్నా పృథ్వీ షాను జట్టులోకి తీసుకోవడం లేదని విమర్శించ
Read More












