ఆట

ఆస్పత్రిలో చేరిన ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ

ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ ఆస్పత్రిలో చేరారు. గత రెండు వారాల్లోనే  ఆయనకు రెండు సార్లు కరోనా సోకింది. ఫ్లూ, న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన.

Read More

కెప్టెన్సీ కావాలని ఆరాటపడ్డాడు: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్

భారత క్రికెట్లో విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనిల మధ్య స్నేహం గురించి అందరికీ తెలుసు. అయితే, 2014లో ధోని నుంచి టెస్ట్ పగ్గాలు అందుకున్న విరాట్ ..&nbs

Read More

Babar Azam: పాక్ కెప్టెన్ చెత్త రికార్డు..వరల్డ్లోనే మొదటి ప్లేయర్...

న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. మూడో వన్డేలో కేవలం 4 పరుగులే చేసిన ఆజమ్.. స్టంప్ ఔట్&

Read More

David Warner: రిటైర్మెంట్ పై హింట్ ఇచ్చిన వార్నర్

ఆస్ట్రేలియా క్రికెట్ లో మరొక శకం త్వరలో ముగియనుంది. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు డేవిడ్ వార్నర్ తన రిటైర్మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. 2024లో జరగబోయే ట

Read More

NZvsPAK: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్..

న్యూజిలాండ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. పాకిస్తాన్లో పాక్ జట్టుపై మొట్టమొదటిసారిగా వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది.  మూడో వన్డేలో 2 వికె

Read More

ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌తో టెస్ట్‌‌‌‌లకు సూర్య, ఇషాన్‌‌‌‌

    కివీస్‌‌‌‌తో టీ20లకు పృథ్వీ      కోహ్లీ, రోహిత్‌‌‌‌కు నో ప్లేస్​ న

Read More

హాకీ వరల్డ్ కప్లో భారత్ బోణి

హాకీ వరల్డ్ కప్లో భారత్ బోణి కొట్టింది. స్పెయిన్పై 2-0 స్కోరు తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా తరపున  వైస్‌ కెప్టెన్‌ అమిత్&zwnj

Read More

టెన్నిస్కు రిటైర్మెంట్ ప్రకటించిన సానియా మీర్జా

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రొఫెషనల్ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. దుబాయ్ ఓపెన్ తర్వాత ఆటకు

Read More

లంకపై గెలుపుతో టీమిండియా అరుదైన రికార్డ్

శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించింది. 216 పరుగుల టార్గెట్ను  43.2 ఓవర్లలో ఛేదించింది. దీంతో మూడు మ్యాచుల వన్డే సిరీస

Read More

కోహ్లీ, ఇషాన్ కిషన్ నాటు నాటు స్టైల్ డ్యాన్స్

బ్యాటింగ్తో అభిమానులను అలరించే విరాట్ కోహ్లీ..లంకతో జరిగిన రెండో వన్డే తర్వాత డ్యాన్స్తోనూ ఆకట్టుకున్నాడు. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో గెలిచిన తర

Read More

టీమిండియాతో టీ20 సిరీస్కు కివిస్ జట్టు ఇదే

టీమిండియాతో త్వరలో జరగబోయే టీ20 సిరీస్ కు 15 మందితో కూడిన జట్టును న్యూజిలాండ్  ప్రకటించింది.  పాకిస్థాన్ తో జరిగిన టెస్ట్ సిరీస్ తర్వాత విలి

Read More

Srilanka : చెత్త రికార్డు సృష్టించిన శ్రీలంక

ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో శ్రీలంక పోరాడి ఓడిన విషయం తెలిసిందే. మ్యాచ్, సిరీస్  ఓడిపోయినా పోరాటస్ఫూర్

Read More