మిలీనియల్స్ కోసం హెచ్‌డీఎఫ్‌సీ, మాస్టర్ కార్డ్‌తో కలిసి మిలీనియా కార్డును ఇండియా మార్కెట్లోకి తీసుకొచ్చింది. 1990–2000 మధ్యలో పుట్టిన వారిని మిలీనియల్స్ అంటారు. ఈ కార్డు ద్వారా స్మార్ట్‌బై, పేజాప్‌పై చేసే కొనుగోళ్లుకు ఐదుశాతం క్యాష్‌బ్యాక్ ఇస్తారు. మిగతా లావాదేవీలపై 2.5 శాతం క్యాష్‌బ్యాక్ ఉంటుంది. వాలెట్ లోడింగ్, స్టోర్ షాపింగ్‌పై ఒకశాతం క్యాష్‌బ్యాక్ ఇస్తారు. పెట్రోల్ కొనుగోలుపై ఒకశాతం వరకు సర్‌చార్జ్ రద్దు చేస్తారు. ఏడాదికి రూ.4,800 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. కొన్ని కార్డులపై రూ.1.10 కోట్ల వరకు యాక్సిడెంటల్ డెత్‌కవర్ ఉంటుంది.
