ట్రాఫిక్ సిబ్బందికి కిట్లను పంపిణీ చేసిన ఎస్పీ

పాలమూరు, వెలుగు : ట్రాఫిక్ సిబ్బందికి  ట్రాఫిక్ కిట్లను శుక్రవారం ఎస్పీ జానకీ పంపిణీ చేశారు. అంతకుముందు ఆమె ట్రాఫిక్ పీఎస్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడారు.  ట్రాఫిక్​ ను నియంత్రిస్తూ.. 

ప్రమాదాలు జరగడకుండా  సిబ్బంది అందరూ సమష్టిగా కృషిచేయాలని చెప్పారు.  కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, వర్టికల్ డీఎస్పీ  సుదర్శన్, ట్రాఫిక్ ఇన్​స్పెక్టర్​  భగవంత రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ శంషుద్దీన్ , సిబ్బంది పాల్గొన్నారు.

Also Read :- జూరాల గేట్లు క్లోజ్