Skin Beauty: ఇవి తింటే స్కిన్​ వెయ్యి క్యాండిల్​ బల్బు లాగా మెరుస్తుందట..

మారుతున్న వాతావరణానికి అనుగుణంగా చర్మ ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. మాన్సూన్ తేమ, ఊహించని వర్షపు జల్లుల నుంచి మనల్ని మనం రక్షించు కోవాలి. ఆఫీసులకు, బయటికి వెళ్ళేవాళ్లు చర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది.  లేదంటే చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడి చూడటానికి ఏదోలా ఉంటుంది.  అయితే సాయంత్రం వేళ కొన్ని రకాల ఫ్రూట్ సలాడ్​ తింటే  చర్మ సౌందర్యమేకాదు.. వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు.  ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం. . . .

వర్షాకాలం (monsoon)లో చర్మాన్ని ఎక్కువగా రక్షించుకోవాల్సిన సమయాలు. చాలామందికి బయటి వాతావరణం ఆహ్లాదంగా కనిపించినా వారి చర్మం (skin)లో వచ్చే మార్పులు చూసి తట్టుకోలేరు. బాహ్య చర్మ సంరక్షణ ( External skin care ) చాలా కీలకమవుతుంటుంది. ముఖ్యంగా   చర్మం సంరక్షణ ( Skin protection ) అనేది చాలా కీలకం.

 అయితే సాయంత్రం ఈ పండ్లు తింటే చాలు మీ స్కిన్ నలుపు ట్యాన్ పొయి తెల్లగా మెరుస్తుంది..

  • బొప్పాయి : బొప్పాయిలో విటమిన్లు మరియు యాంటీఆక్సిడెంట్లు బాగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ స్కిన్ ట్యాన్ తొలగించి, చర్మాన్ని డీటాక్స్ చేస్తాయి. తద్వారా మీ స్కిన్ మెరువడం ఖాయం..
  • గుమ్మడికాయ: గుమ్మడికాయలో బీటా-క్యారోటిన్, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు మీ స్కిన్ ట్యాన్ తొలగించి, చర్మాన్ని డీటాక్స్ చేస్తాయి. తద్వారా మీ స్కిన్ మెరువడం ఖాయం..
  • క్యారెట్: క్యారెట్ లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ తో సమృద్ధిగా ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మీ స్కిన్ ట్యాన్ తొలగించి, చర్మాన్ని డీటాక్స్ చేస్తాయి. తద్వారా మీ స్కిన్ మెరువడం ఖాయం..
  • చిలకడ దుంప : చిలకడ దుంపలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ స్కిన్ ట్యాన్ తొలగించి, చర్మాన్ని డీటాక్స్ చేస్తాయి. తద్వారా మీ స్కిన్ మెరువడం ఖాయం..
  • చేప :చేప మాంసంలో ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్లలో సమృద్ధిగా ఉంటాయి. సాల్మన్ చేపలు గుండె కోసం ఆరోగ్యకరం. యాంటీ ఆక్సిడెంట్లు మీ స్కిన్ ట్యాన్ తొలగించి, చర్మాన్ని డీటాక్స్ చేస్తాయి. తద్వారా మీ స్కిన్ మెరువడం ఖాయం..
  • ఆప్రికాట్లు: ఆప్రికాట్లలో విటమిన్లు ఏ, ఇ, సి, పొటాషియం, మాంగనీస్‌లో సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఫ్లవోనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మీ స్కిన్ ట్యాన్ తొలగించి, చర్మాన్ని డీటాక్స్ చేస్తాయి. తద్వారా మీ స్కిన్ మెరువడం ఖాయం.
  • నారింజ పండు: నారింజ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మీ స్కిన్ ట్యాన్ తొలగించి, చర్మాన్ని డీటాక్స్ చేస్తాయి. తద్వారా మీ స్కిన్ మెరువడం ఖాయం..