ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ఉప్పునుంతల, వెలుగు: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను గురువారం పట్టుకున్నట్లు ఎస్ఐ లెనిన్ తెలిపారు.

 రంగంపేటకు చెందిన శ్రీకృష్ణ, కంసాన్​పల్లి చెందిన కొట్టె జంగయ్య, అమ్రాబాద్ మండలం తెలుగుపల్లికి చెందిన ఉదయ్ కుమార్​పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.