వీసీని సస్పెండ్  చేయాలి : ఎస్ఎఫ్ఐ

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: విద్యార్థుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్న హెచ్​సీయూ వీసీ బీజే రావును సస్పెండ్  చేయాలని డిమాండ్  చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం వీసీ దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా కార్యదర్శి ప్రశాంత్, భరత్, నందు, సాయి, మణికంఠ పాల్గొన్నారు. 

వనపర్తి టౌన్: ఎస్ఎఫ్ఐ నాయకులు జిల్లా కేంద్రంలో హెచ్ సీయూ వీసీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. జిల్లా కార్యదర్శి ఎం ఆది, మొగిలి, భరత్, సాయి, కుమార్, వెంకటేశ్, మహేశ్​ పాల్గొన్నారు.