ఆక్స్ ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ ధరను ఖరారు చేస్తూ కీలక ప్రకటన చేశారు సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావల్లా. వ్యాక్సిన్‌ను ప్రభుత్వానికి రూ .200 కు, ప్రజలకు రూ.1000 అమ్మడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సౌదీ, ఇతర దేశాలకు కరోనా వ్యాక్సిన్ ఎగుమతికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్నారు. 50 మిలియన్ డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు డ్రగ్ రెగ్యులేటర్ క్లియరెన్స్ పొందిందన్నారు. ఇన్నాళ్లు తాము పడిన శ్రమకు తగిన ఫలితం వచ్చిందన్నారు.
మా జోలికొస్తే సహించం..ప్రతిఘటిస్తాం
