బెంగళూరులో సెమికాన్ ఇండియా సదస్సు

బెంగళూరులో సెమికాన్ ఇండియా సదస్సు

బెంగళూరు : గ్లోబల్ సెమీ కండక్టర్స్ సప్లైలో భారత్ ను కీలక భాగస్వామిగా స్థాపించడమే లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బెంగళూరులో జరుగుతున్న సెమికాన్ ఇండియా సదస్సును వర్చవల్ గా మోడీ ప్రారంభించారు. గ్లోబల్ సెమీ కండక్టర్ హబ్ గా భారత్ మారాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్స్ తయారీ, సెమీ కండక్టర్ డిజైన్, తయారీ, ఆవిష్కరణలతో భారత్ ను అగ్రగామిగా మార్చాలన్నారు.

మరిన్ని వార్తల కోసం.. 

రాష్ట్ర కాంగ్రెస్ లో మరోసారి వర్గ పోరు

ఆప్ఘన్‌లో బాంబు పేలుళ్లు : 9 మంది మృతి