స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.76,600 కోట్ల రూపాయల మొండిబకాయిలను రద్దు చేసినట్లు తెలిపింది SBI. ఇందులో…. 100 కోట్లకు పైగా రుణాలను ఎగవేసిన వారు 220మంది ఉన్నట్లు చెప్పారు. మార్చి 31, 2019 నాటికి వసూలు చేయని రుణాలు రూ.37,700 కోట్లుగా ఉన్నాయని చెప్పింది. సమాచార హక్కు చట్టం కింది ఓ జాతీయ మీడియా ఈ వివరాలను పొందింది. గత మూడెళ్లలో… 416 మంది రుణాలు చేసి ఎగవేసిన మొత్తం 1.76 లక్షల రూపాలయని తెలిపింది. ఒక్కొక్కరూ 100కోట్ల రూపాయలకు పైగా రుణాలు చేసినట్లుగా తెలిసింది.
షెడ్యూలు చేసిన బ్యాంకులనుంచి 2.75 లక్షల కోట్ల రూపాయలను బ్యంకులు రద్ధుచేశాయి. ఇందులో ఒకే కంపెనీ 100కోట్ల రూపాయలు పొందినవి కూడా ఉన్నట్లు చెప్పారు. ఐదువందల కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తంలో ఉన్న మొండి బకాయిలు67,600 కోట్లరూపాయలు ఉన్నట్లు తెలిపారు.
ఆయా బ్యాంకులలో రద్ధు అయిన మొండి బకాయిలు ఈ విధంగా ఉన్నాయి….

