Jobs Alert: SBIలో 13 వేల 735 పోస్టులు.. వివరాలు ఇవిగో..

ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. దేశంలోని అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ భారీ నోటిఫికేష్ ను విడుదల చేసింది. ఎస్బీఐ క్లర్ రిక్రూట్ మెంట్ 2025 నోటిఫికేషన్ లో భాగంగా 13735 క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసంది. క్లరికల్ కేడర్ లో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సప్పోర్ట్, సేల్స్) పోస్టులకు తాజాతా నోటిఫికేషన్ ప్రకటన వెలువరించింది.ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న, ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేయగలరు. 

పోస్టుల వివరాలు– ముఖ్యమైన తేదీలు:


ఎస్బీఐ క్లర్క్ పోస్టులు మొత్తం 13735
ఆన్ లైన్ అప్లికేషన్, ఫీ స్టార్ట్ డేట్: 17-.12.-2024
 అప్లికేషన్, ఫీ లాస్ట్ డేట్: 07-.01-.2025
ప్రిలిమినరీ ఎక్జామ్ : ఫిబ్రవరీ 2025
మెయిన్స్ ఎక్జామ్: మార్చి/ఏప్రిల్ 2025

ఫీజు వివరాలు:


 For General/ OBC/ EWS: Rs. 750/-
For SC/ ST/ PwBD/ ESM/DESM: Nil
Payment Mode: Through Online by using Debit card/ Credit card/ Internet Banking

Age Limit (as on 01-04-2024)

కనీస వయసు: 20 years
గరిష్ఠ వయసు: 28 years
అభ్యర్థులు 02.04.1996 నుంచి 01.04.2004 మధ్యలో జన్మించిన వారై ఉండాలి.

విద్యార్హత:

ఏదేని డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.

ఎస్బీఐ ప్రకటించిన మొత్తం పోస్టులలో తెలంగాణకు 342 పోస్టులు ఉండగా.. ఆంధ్రప్రదేశ్ కు 50 పోస్టులు కేటాయించారు. 

పూర్తి నోటిఫికేషన్ కోసం కింది లింకును క్లిక్ చేయండి.
https://bank.sbi/documents/77530/43947057/16122024_JA+2024+-Detailed+Advt.pdf/6b16e166-78df-2cc9-36a0-3680682d6434?t=1734354989415

ALSO READ | RRB Group D Recruitment: రైల్వేలో 32 వేల 438 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలు ఇవే