అమ్మ వారికి ఆధార్​ కార్డు, పాన్​ కార్డు, ఓటర్​ ఐడీ

అమ్మ వారికి ఆధార్​ కార్డు, పాన్​ కార్డు, ఓటర్​ ఐడీ

వసంత పంచమి వేడుకలకు సరస్వతీ దేవి మండపాన్ని కోల్​కతా వాసులు సరికొత్తగా డిజైన్​ చేశారిలా.. అమ్మ వారికి ఆధార్​ కార్డును, దాంతో పాటే పాన్​ కార్డు, ఓటర్​ ఐడీలను కూడా తయారు చేశారు. డిజిటల్​ ఇండియా థీమ్​తో సరస్వతీ మండపాన్ని ఇలా తయారు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు.