సరదా స్టెప్పులతో ఆకట్టుకున్న బాలీవుడ్ స్టార్స్

సరదా స్టెప్పులతో ఆకట్టుకున్న బాలీవుడ్ స్టార్స్

ఈ మధ్య కాలంలో సినీ తారలు సినిమాల్లో నటించడం కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో సందడి చేయడం వల్లనే తెగ క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు. దీనికి బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేదు. దాదాపు అందరూ ఒకే దారిలో వెళుతూ.. తమ ఇమేజ్ ను మరింత పెంచుకుంటున్నారు. వివిధ పాటలకు డ్యాన్స్ లు చేస్తూ.. ఆ పాటను కూడా పాపులర్ చేస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి సారా అలీ ఖాన్, రణవీర్ సింగ్, చిత్ర నిర్మాత కరణ్ జోహార్లు కూడా చేరారు. జగ్ జగ్ జీయో చిత్రంలోని ది పంజాబన్ సాంగ్ కి సరదాగా స్టెప్పులేసి, అందర్నీ ఆకట్టుకుంటున్నారు. వీడియోతో పాటు పంజాబియన్ పార్టీలో జాయిన్ అయ్యామనే క్యాప్షన్ ను కూడా కరణ్ జోహార్ తన ఇన్ స్టా అకౌంట్ ద్వారా షేర్ చేశారు.
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)